Sai Pallavi: చెల్లి విషయంలో సాయి పల్లవి ఇలా చేసింది ఏంటి?

Sai Pallavi: సాయి పల్లవి గురించి ఏ వార్త బయటకు వచ్చిన యూత్ లో యమ క్రేజీగా ఉంటుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, డాన్సులతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింకుంది. చాలా తక్కువ టైంలోనే తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుని సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. మలయాళ సినిమా ప్రేమమ్ తో సినిమాల్లోకి పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె పోషించిన మల్లార్ పాత్ర యూత్ కు బాగా కనెక్ట్ అయింది. మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

 

నటనతోనే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్ తోను అభిమానులను థ్రిల్ చేసింది. ఏదయినా సినిమా ఫంక్షన్స్ లో అమ్మడు కనిపించే తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ఎంసిఏ, శ్యాం సింగరాయ్, లవ్ స్టోరీ చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. అయితే ఇటీవల అమ్మడు నటించిన కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దింతో సాయి పల్లవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిందని వార్తలు హల్చల్ చేసాయి. ఎంబీబీస్ పూర్తి చేసిన పల్లవి మూవీస్ ఆపేసి హాస్పిటల్ పెట్టనుందని టాక్ వచ్చింది.

 

అయితే ఈ వార్తలు కొట్టిపడేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ వార్తలు అన్ని ఒట్టి పుకారులు అని స్పష్టం చేసింది.
దాంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తది అని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మరో న్యూస్ సాయి పల్లవి గురించి వైరల్ అవుతుంది. ఆమెకు ఓ చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. చెల్లి విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటదంట.

 

ఏ డ్రెస్ కొన్న కూడా ఆమె చెల్లి.. సాయికి తెలియకుండా దాచిపెట్టుకునేది అంట. దింతో ఆమెకు తెలియకుండా డ్రెస్సులు, ఇయర్ రింగ్స్ దాచిపెట్టడానికి చాలా కష్ట పడేదానిని అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ వార్త విన్న సినీ జనాలు సాయి పల్లవిది ఇంత సిల్లీ క్యారెక్టర్ నా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -