Lifestyle: అలాంటి మగవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. డాక్టర్ ఏం చెప్పారంటే?

Lifestyle: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి పూర్తీగా మారిపోయాయి. ఇవి మన జీవితంపై లైంగిక జీవితం పై సంసార జీవితంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు సంతానానికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఎక్కువ శాతం మంది లైఫ్ లో పిల్లలు కలగక అలాగే ఉండిపోతున్నారు. ఇంకొంతమంది లైంగిక జీవితం బాగోలేక పోవడంతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు.

ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇకపోతే చాలామంది మగవారు పగలంతా కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒత్తిడిగా అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి సమయంలో చాలామంది శృంగారం చేయడానికి ఆసక్తిని చూపించరు. దాంతో లైంగిక జీవితం దెబ్బతింటుంది. అయితే సంసారం జీవితం బాగుండాలి అంటే పురుషులు వీలైనంతవరకు స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం తగ్గించుకోవాలి. ఒత్తిడిని తెచ్చే పనులను చేయకూడదు. ఒకవేళ ఒత్తిడి ఉన్నా కూడా అది పడకగది బయట వరకు మాత్రమే ఉండాలి.

 

పడగదిలో ఆ ఒత్తిడిని కోపాన్ని భాగస్వామిపై చూపించడం వల్ల లైంగిక జీవితం దెబ్బతింటుంది. అలాగే పురుషులు లైఫ్ పార్ట్నర్ తో సంతృప్తిగా ఉండాలి అన్నా కూడా ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మగవాళ్లకు శారీరక ఫిట్నెస్ అన్నది తప్పనిసరి. అటువంటివాడు కోసం వైద్యులు ఎన్నో రకాల చిట్కాలను పాటించమని చెబుతూ ఉంటారు. ఇటువంటి వారి కోసం డాక్టర్ మార్కెట్లోకి తాజాగా విడుదలైన ఒక ప్రోడక్ట్ గురించి ఆ ప్రోడక్ట్ వివరాల గురించి తెలిపారు. అవన్నీ తెలియాలి అంటే ఈ కింద కనిపిస్తున్న వీడియోను చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -