Nani: లవర్, భార్యతో అలాంటి పనులు చేస్తున్న న్యాచురల్ స్టార్.. ఏమైందంటే?

Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అనంతరం అష్టా చమ్మ సినిమాతో హీరోగా అవకాశం అందుకున్నారు నాచురల్ స్టార్ నాని. ఇలా నాని తన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించినటువంటి వారిలో నాని కూడా ఒకరిని చెప్పాలి.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నాని వృత్తిపరమైన జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. నాని అంజన అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు అర్జున్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇలా నాని తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.

 

ఇకపోతే నటుడిగా ఒక భర్తగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాని లో మరో యాంగిల్ కూడా ఉందని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాని ఇంట్లో భర్తగా తన భార్య పట్ల ఎంత ప్రేమగా ఉంటూ తన తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తోంది. అయితే ఈయన బయట కూడా మరొక లవర్ ని మెయింటైన్ చేస్తున్నారని బయటకు వస్తే లవర్ తో తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారని తెలుస్తోంది.

 

ఇలా నాని ఇంట్లో పెళ్ళాం బయట లవర్ తో ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈయనకు మరో ఎవరితోనో ఎఫైర్ ఉంది అని పప్పులో మాత్రం కాలేయకండి.నాని ఇంట్లో ఉంటే అంజనా పట్ల ఒక భర్తగా వ్యవహరిస్తూ ఉంటారని అదే కనుక తనతో బయటకు వెళ్తే నాని లో ఉన్న లవర్ బాయ్ బయటకు వచ్చి లవర్స్ ఇద్దరు బయటకు వెళ్తే ఎలాంటి చిలిపి సరదా పనులు చేస్తారో తన భార్యతో అలాగే చిలిపిగా సరదాగా ప్రవర్తిస్తూ ఎంజాయ్ చేస్తుంటారని తెలియడంతో నానిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -