Allu Arjun: ఆర్ఆర్ఆర్ మూవీని తొక్కేయాలని బన్నీ భావిస్తున్నారా.. ఏమైందంటే?

Allu Arjun: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. 2021 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు వస్తువుల వర్షం కురిపించింది. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పుష్ప1 బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప2 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే పుష్ప 2 సినిమా ఆర్ఆర్ఆర్ తొక్కేయాలని చూస్తున్నారా, ఆర్ఆర్ఆర్ సినిమాని మించి పుష్ప 2 నిలవనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులను డైరెక్టర్ రాజమౌళి 550 కోట్ల అమ్మిన విషయం తెలిసిందే. కానీ పుష్ప 2 సినిమాను దాదాపుగా 1000 కోట్లకు మీ దిశగా ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే పుష్ప 2 సినిమా హక్కులను ఆర్ఆర్ఆర్ కంటే రెండింతలు ఎక్కువగా వ్యాపారం చేయాలి అని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే డబ్బులు పరంగా నిర్మాతలపై అలాగే క్వాలిటీ పరంగా డైరెక్టర్ సుకుమార్ పై చాలా ప్రెజర్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమాలు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల అవుతున్నాయి. మరి నిజంగానే అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ సినిమాలను తొక్కేయాలని చూస్తున్నారా సినిమాని తొక్కేయాలని చూస్తున్నారా. ఆర్ఆర్ఆర్ సినిమాను మించి హిట్ ను పుష్ప 2 మూవీతో సాధించగలరా లేదా అంటే చెప్పలేని పరిస్థితి. మరి పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ ప్లాన్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -