Whatsapp: ఇకపై ఆ ఫోన్లో వాట్సాప్ పని చేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

Whatsapp: టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దాంతో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. అయితే కొత్త ఫీచర్లను అందిస్తున్న తరుణంలో పాత ఫోన్లో వాట్సాప్ లో తన సేవలను నిలిపివేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ ఏడాది కొన్ని ఫోన్‌లలకు వాట్సాప్‌ తన సేవలను నిలిపి వేస్తోంది. ఈ క్రమంలోనే 2023లో కూడా కొన్ని ఫోన్లకు వాట్సప్ సేవలను నిలిపివేయనుంది వాట్సాప్ సంస్థ. డిసెంబర్‌ 31 నుంచి 49 ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు.

వీటిలో యాపిల్ సంస్థకు చెందిన ఫోన్‌లు కూడా ఉండడం విశేషం. వాట్సాప్‌ అందిస్తోన్న ఫీచర్లకు సదరు ఫోన్‌లు సపోర్ట్‌ చేయకపోవడమే దీనికి కారణంగా వాట్సాప్‌ చెబుతోంది. మరి ఆ ఫోన్లో వివరాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. యాపిల్‌ ఐఫోన్‌ 5, ఆర్కో 53 ప్లాటినం, యాపిల్ ఐఫోన్‌ 5సీ, గ్రాండ్‌ ఎస్‌ ఫ్లెక్స్‌ జెడ్‌టీఈ, గ్రాండ్‌ ఎక్స్‌ క్వాడ్‌ వీ987 జెడ్‌టీఈ, హెచ్‌టీసీ డిజైర్ 500, హువాయ్‌ అసెండ్‌ డీ, హువాయ్‌ అసెండ్‌ డీ1, హువాయ్‌ అసెండ్‌ డీ2, హువాయ్‌ అసెండ్‌ జీ740, హువాయ్‌ అసెండ్‌ మేట్‌, హువాయ్‌ అసెండ్‌ పీ1, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, లెనెవో ఏ820, ఎల్‌జీ ఎనాక్ట్‌, ఎల్‌జీ లుసిడ్‌ 2, ఎల్‌జీ ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌3 క్యూ వంటి ఫోన్లో వాట్సాప్ పని చేయదు.

అలాగే ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌5, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌6, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎఫ్‌7, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌3 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌ 3 డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌4 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్ 4 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌7, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌7 II, ఎల్‌జీ ఆప్టిమస్‌ ఎల్‌5 II డ్యూయల్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ నైట్రో హెచ్‌డీ, మెమో జెడ్‌టీఈ వీ956, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏస్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ కోర్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌3 మిని, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్ II, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్రెండ్ లైట్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎక్స్‌కవర్‌ 2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ, సోనీ ఎక్సీపీరియా ఆర్క్‌ ఎస్‌, సోనీ ఎక్సీపీరియా మైరో, సోనీ ఎక్సీపీరియా నియో ఎల్‌, వికో కిక్‌ ఫైవ్‌, వికో డార్క్‌నైట్ జెడ్‌టీ లాంటివి ఫోన్ లలో ఈనెల 31 నుంచి వాట్సాప్ పనిచేయదు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -