Mahesh Babu: ఆ స్టార్ హీరోయిన్ ను మహేష్ బాబు పురుగును చూసినట్టు చూస్తాడా?

Mahesh Babu: మన చుట్టూ ఉన్న చాలామంది పొగరు కోపం, అహంకారం వంటి వాటిని అనవసరంగా ప్రదర్శిస్తూ ఉంటారు. వాటి కారణంగా మనుషులను దూరం చేసుకుంటూ ఉంటారు. అయితే సామాన్యులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకు చెందిన వాళ్ళు కూడా తలపోగురు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా హీరోయిన్స్ లో ఇలా చాలామంది ఉన్నారు. అటువంటి వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలం కొనసాగుతూ ఉంటారు. వారికున్న అహంకారం, తల పొగరు అవకాశాలను పోగొట్టుకునే విధంగా చేస్తుంది.

అలాంటి వారిలో ఒక హీరోయిన్ అంటే హీరో మహేష్ బాబు కి అస్సలు ఇష్టం లేదట. ఆమెను చూస్తే అసహ్యించుకుంటాడట హీరో మహేష్ బాబు. ఆమెకు తల పొగరని ఆమెను అస్సలు లెక్కచేయడట. పైగా ఆమె స్టార్ హీరోయిన్ కూడా. అందుకే మహేష్ బాబు ఆమెకు తల పొగరు ఉందని దూరం పెట్టేస్తాడట. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆమె ఎవరో కాదు లేడీస్ సూపర్ స్టార్ నయనతార. అవును మీరు విన్నది చదివింది నిజమే. నయనతార అంటే మహేష్ బాబు అసహ్యించుకుంటాడట. కారణం ఏంటంటే ఆమెకున్న తల పొగరని తెలిసింది. తాను నటించిన ఒక మూడు సినిమాలలో ఆమెకు అవకాశం వచ్చినా కూడా వద్దని చెప్పాడట మహేష్ బాబు.

 

పైగా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా ఉండదని, అంతేకాకుండా అంత పొగరున్న వారితో ఆయన మూవ్ అవ్వటం చాలా కష్టమని మహేష్ బాబు తెలిపినట్టు తెలుస్తోంది. ఇకపోతే హీరో మహేష్ బాబు విషయానికి వస్తే గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసుకుని రాజమౌళి దర్శకత్వంలో రూపొందించనున్న సినిమాలో నటించనున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -