Mokshagna Teja: మోక్షజ్ఞ టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా నిలవబోతున్నారా?

Mokshagna Teja: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని అప్పుడు ప్రకటన వెలువడ్డాయి. అయితే బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫిజిక్ పై దృష్టి పెట్టి తన లుక్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.

 

సీనియర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉంటుందని ఇద్దరు నిర్మాతలు ఈ సినిమాను నిర్మించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాల తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలో మోక్షజ్ఞ మొదటి సినిమా అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ బయట ఎక్కువగా కనిపించలేదు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ స్లిమ్ అయ్యారని చెబుతున్నారు. బాలయ్య 2023లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -