Pawan Kalyan: జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ అలా చేయనున్నారా?

Pawan Kalyan: ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ఇప్పటినుంచే ఆయా పార్టీలు సర్వ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల కు సంబంధించిన వీడియో అప్పుడే మొదలైంది. కాసేపు వైసీపీ సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన పేర్లు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా జనసేన అధినేత పవన్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా అయినా ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుపెట్టాల‌ని కలలు కంటున్నారు. కానీ పవన్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క స్థానంలో మాత్రమే పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ వర్గాలు.

ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా సింగిల్ గా వెళ్ళబోనని ఇప్పుడికే ప్రకటించిన నేపథ్యంలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీకి కేటాయించే సీట్ల వ‌ల్ల‌ పవన్ ఒక్క స్థానానికి మాత్రమే ప‌రిమితం అవ్వ‌బోతున్నట్లు జోరుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రకరకాల సర్వేల‌తో, తన సామాజిక వ‌ర్గ‌ నేపథ్యము, చంద్రబాబు సలహా మేరకు రెండు చోట్ల పోటీచేసి రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన విష‌యం తెలిసిందే. టీడీపీతో పొత్తులో భాగంగా రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యే సీట్ల‌లో జ‌న‌సేన పార్టీకి ఒక 10% నుండి 15% స్ధానాల‌ను కేటాయించిన ఇప్ప‌టికై జ‌న‌సేన పార్టీ కోసం డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టిన‌వారు.

 

జ‌న‌సేన‌ లోని చంద్ర‌బాబు మ‌నుషుల‌కే స‌రిపోతాయి. అందుకే ప‌వ‌న్ ను ఒక్క స్థానానికే ప‌రిమితం చేసీ టీడీపీ కోసం రాష్ట్రం మొత్తం ప్ర‌చారం చేయించాల‌ని చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇందుకోసం బాబు పక్కాగా ప్లాన్ కూడా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాయ‌ల‌సీమలో త‌న పార్టీకి బ‌లం లేద‌ని ముందే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గోదావ‌రి జిల్లాల్లోని త‌న సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండే స్థానంలో పోటీ చేయ‌బోతున్న కూడా ముందే ప్ర‌క‌టిస్తే త‌న ఓట‌మికి ఇత‌ర‌ పార్టీలు గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తార‌ని అనుమానంతో సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అభ్య‌ర్థుల కంటే ముఖ్యంగా త‌ను గెలిచి ఎమ్మెల్యేగా కావాల‌న్న‌ది ప‌వ‌న్ ధ్యేయం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -