Wine:రెడ్‌ వైన్‌ తాగితే ఆరోగ్యానికి వచ్చే ప్రయోజనాలివే!

Wine: గ్రామీణ ప్రాంతాల్లోనైనా.. పట్టణాల్లో ఐన ఉదయం మొత్తం కష్టపడి పనిచేసి అలసిపోయి సాయంత్రం ఓ గ్లాస్‌ వైన్‌ తాగితే ఎంతో కొంత రిలాక్స్‌ అవుతారు. అయితే ఎక్కువగా వైన్‌ తాగితే ఆరోగ్యానికి హానీ చేస్తోంది. కాగా వారంలో ఒకసారి రెడ్‌వైన్‌ తాగితే శరీరానికి చాలా రిలాక్స్‌ ఇస్తుందట. అయితే.. ఈ వైన్‌ విషయంలో ఒకోక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. చాలా మంది రెడ్‌ వైన్‌ హానికరమని భావిస్తారు. మరికొందరు రెడ్‌ వైన్‌ ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే తీసుకుంటారు.

ఒక గ్లాసు రెడ్‌ వైన్‌ క్యాన్సర్, డ్రిప్, గుండె, చర్మానికి మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. రెడ్‌ వైన్‌లో విటమిన్‌–సీ, విటమిన్‌ బీ–6, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్‌ వైన్‌ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. అయితే దీని కంటే ఎక్కువ వైన్‌ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

ఈ సమస్యలు దూరమవుతాయి..

డిప్రెషన్‌కు చెక్‌..
రెడ్‌ వైన్‌ మహిళల్లో డిప్రెషన్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వైన్‌ తీసుకోవడం వల్ల డిప్రెషన్‌ ఫీలింగ్స్‌ తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. రోజుకు 5–15 మి.లీ వైన్‌ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌
తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

టైప్‌–2 డయాబెటిస్‌..
రెడ్‌ వైన్‌ మహిళల్లో టైప్‌–2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వైన్‌ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ రెడ్‌ వైన్‌లో ఉండే సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్‌ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేస్తాయి.

స్టోక్‌ను రానివ్వదు..
రెడ్‌ వైన్‌ స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితంగా తాగడం వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెడ్‌ వైన్‌ లిపోప్రొటీన్ల సెల్‌ మెడియేటెడ్‌ ఆక్సీకరణను నిరోధిస్తుందని పలు పరిశోధనాల్లో వెల్లడైంది.

క్యాన్సర్ నివారించడంలో..
రెడ్‌ వైన్‌లో రెస్‌వెరాట్రాల్, కాటెచిన్స్, ఎపికాటెచిన్, ప్రోయాంతో సైనిడిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్లు నివారించడంలో సహాయపడుతుంది.ఈ వైన్‌లో యాంటీ ఇన్‌ప్లేమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి హృదయనాళ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గ్రామీణ ప్రాంతాల్లోనైనా.. పట్టణాల్లో ఐన ఉదయం మొత్తం కష్టపడి పనిచేసి అలసిపోయి సాయంత్రం ఓ గ్లాస్‌ వైన్‌ తాగితే ఎంతో కొంత రిలాక్స్‌ అవుతారు. అయితే ఎక్కువగా వైన్‌ తాగితే ఆరోగ్యానికి హానీ చేస్తోంది. కాగా వారంలో ఒకసారి రెడ్‌వైన్‌ తాగితే శరీరానికి చాలా రిలాక్స్‌ ఇస్తుందట. అయితే.. ఈ వైన్‌ విషయంలో ఒకోక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. చాలా మంది రెడ్‌ వైన్‌ హానికరమని భావిస్తారు. మరికొందరు రెడ్‌ వైన్‌ ఆరోగ్యంగా ఉండేందుకు మాత్రమే తీసుకుంటారు. ఒక గ్లాసు రెడ్‌ వైన్‌ క్యాన్సర్,

డ్రిప్, గుండె, చర్మానికి మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. రెడ్‌ వైన్‌లో విటమిన్‌–సీ, విటమిన్‌ బీ–6, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్‌ వైన్‌ తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. అయితే దీని కంటే ఎక్కువ వైన్‌ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

ఈ సమస్యలు దూరవవుతాయి..

డిప్రెషన్‌కు చెక్‌..
రెడ్‌ వైన్‌ మహిళల్లో డిప్రెషన్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వైన్‌ తీసుకోవడం వల్ల డిప్రెషన్‌ ఫీలింగ్స్‌ తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. రోజుకు 5–15 మి.లీ వైన్‌ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌

తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

టైప్‌–2 డయాబెటిస్‌..
రెడ్‌ వైన్‌ మహిళల్లో టైప్‌–2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వైన్‌ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ రెడ్‌ వైన్‌లో ఉండే సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్‌ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేస్తాయి.

స్టోక్‌ను రానివ్వడు..
రెడ్‌ వైన్‌ స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితంగా తాగడం వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెడ్‌ వైన్‌ లిపోప్రొటీన్ల సెల్‌ మెడియేటెడ్‌ ఆక్సీకరణను నిరోధిస్తుందని పలు పరిశోధనాల్లో వెల్లడైంది.

క్యాన్సర్లు నివారించడంలో..
రెడ్‌ వైన్‌లో రెస్‌వెరాట్రాల్, కాటెచిన్స్, ఎపికాటెచిన్, ప్రోయాంతో సైనిడిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్లు నివారించడంలో సహాయపడుతుంది.ఈ వైన్‌లో యాంటీ ఇన్‌ప్లేమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి çహృదయనాళ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -