Priya Prakash Varrier: శృతి మించి తడిచిన దేహంతో మెంటలెక్కించ్చేలా కనిపిస్తున్న కన్నుగీటు భామ!

Priya Prakash Varrier: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్ గా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని చాటుకోవాలని అనుకుంటారు. కొందరు మొదటి సినిమాతో పూర్తిగా ఫెయిల్ అవుతారు. మరికొందరు తదుపరి సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొందరు మొదటి సినిమాతోనే వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. నిజానికి ఇటువంటి గొప్ప ఘనత అరుదుగా జరుగుతుంది.

మరి అటువంటి అదృష్టం దక్కించుకున్న మలయాళ బ్యూటీ.. ప్రియా ప్రకాష్ వారియర్. ఓరు అడార్ లవ్ సినిమాతో ఈ అమ్మడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది. అందులో ఈ అమ్మడు పలికించిన హావ భావాలు కుర్ర కారుని మరో స్థాయిలో ఆకట్టుకున్నాయి. కేవలం ఆ సినిమాలో ఒక్క కన్నుగీటు తో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ అమ్మడు.

ఆమె మొదటి నటించిన ఓరు అడార్ లవ్ మలయాళంలో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేశారు. కాగా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది. ఈ సినిమాతో ప్రియాకు సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇక తన చక్కటి అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో చెక్ సినిమాలో హీరో నితిన్ సరసన నటించింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని తన అభిమానులకు గ్లామర్ విందును వడ్డిస్తుంది. ఇక తాజాగా ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోలలో ప్రియా స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ తన ఎద అందాలను చూపిస్తూ ఒక రేంజ్ లో పిచ్చెక్కించింది. దీంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఒక రేంజ్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

1

2

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -