Woman: మహిళలు అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Woman: అక్రమ సంబంధం అనేది చాలా నీచమైన పని. పెళ్లి చేసుకొని భర్త, పిల్లలు ఉన్నాక కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకొని సమాజాన్ని పాడు చేస్తున్నారు కొందరు మహిళలు. భర్త ఉన్నాక కూడా మరో వ్యక్తితో అటువంటి సంబంధం ఎందుకు పెట్టుకుంటారో అంటూ చాలామంది వాళ్లపై ఆడిపోసుకుంటారు. అయితే ఈ అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కేవలం దానిపైనే ఆసక్తితోనే కాదు మరో కారణం ఉందని తెలుస్తుంది.

 

ఈ మధ్యకాలంలో మాత్రం ఇటువంటి అక్రమ సంబంధాలు బాగా అయ్యాయి. వీటివల్ల ప్రాణాల వరకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది కొందరి ఆడవాళ్లు మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల, సరైన ఆలోచన లేని పరిస్థితి, పిల్లలను పెంచలేని స్థితి, కనీసం చేసుకున్నోడి సపోర్ట్ లేకపోతే ఇతర వ్యక్తులకు దగ్గరవుతున్నారని తెలుస్తుంది.

 

భర్త మూడిష్టిగా ఎప్పుడు తిడుతూ ఉండటంతో పాటు కనీసం ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండనివ్వకుండా.. వారి మాట్లాడే మాటలు ఇబ్బంది పెడతాయని కొందరు ఆడవాళ్లు అంటున్నారు. అలా అని ఫ్యామిలీ కలిసిపోయి ఉన్నప్పుడు విడాకులు ఇవ్వలేము అంటూ.. అందుకు తన ఆనందం కోసం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

 

ఇక అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తులు కూడా తమ దగ్గరికి వచ్చే ఆడవాళ్ళ గురించి ఇలా అంటున్నారు. భర్తకు అతని తల్లిదండ్రులు తప్ప భార్య మీద ప్రేమ ఉండదని.. అలా దూరం పెడితే అతడి లైఫ్ లో ఏమాత్రం విలువ ఉండదని అంటున్నారు. అలా దూరం పెట్టడం వల్లే వారిపై ఇంట్రెస్ట్ చూపి సపోర్ట్ ఇస్తూ వారి దగ్గర ఆ పని చేస్తున్నాము అని అంటున్నారు.

 

అంటే ఆడవాళ్లకు శారీరక సుఖంతోపాటు సరదాలు, సంతోషాలు లాంటివి లేనప్పుడు సులువుగా ఇతర వ్యక్తులకు పడిపోతారు అని అర్థమవుతుంది. కాబట్టి భర్తలందరూ భార్యలను ప్రేమగా చూసుకుంటూ వారికి కావలసినవి అందిస్తే మాత్రం వారు ఇతర సంబంధాలు అస్సలు పెట్టుకోరు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -