Women: స్త్రీలు సెక్స్ కు నో.. కారణాలు ఇవే?

Women: శృంగారం ఎప్పుడూ ఒకే విధంగా చేయకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండడం వల్ల మరింత యాక్టివా సెక్స్ లో పాల్గొనవచ్చు. అయితే సెక్స్ లో పొజిషన్స్ ట్రై చేసేటప్పుడు భార్యాభర్తల ఇద్దరి అంగీకారం ఉంటే ఇంకా బాగా సెక్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. చాలామంది పురుషులు స్త్రీల ఇష్టాలతో సంబంధం లేకుండా వారికి ఎలా చూస్తే అలా సెక్స్ లో పాల్గొనాలని వారిని బలవంత పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల స్త్రీలకు శృంగారం అంటేనే విరక్తి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలాసార్లు సెక్స్ లో పాల్గొనడానికి స్త్రీలు ఆసక్తిని చూపించరు. మరి స్త్రీలు శృంగారం ఇష్టపడక పోవడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమందికి శృంగారం సమయంలో నొప్పి ఉండడం వల్ల శృంగారానికి నో అని అంటూ ఉంటారు.

 

నొప్పి కారణంగా కలయిక అంటేనే టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు. ఇలా నొప్పి వచ్చినప్పుడు కచ్చితంగా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. సెక్స్ లో పాల్గొనటప్పుడు మంచి సువాసన, శుభ్రంగా ఉంటే ఇంకా బాగా సెక్స్ ని ఆస్వాదించవచ్చు. అలా కాకుండా కొంతమంది పురుషులు దగ్గర నోటి దుర్వసన, శరీరం నుంచి వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు నీట్ అండ్ క్లీన్ గా ఉంటే భాగస్వామి కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఆమె ఏ విధంగానైనా సైకలాజికల్‌గా ఇబ్బంది పడుతుంటే ఆమెను ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. ఈ సమయంలో ఆమె ఆ కార్యంలో పాల్గొన్నా కూడా తాను ఎంజాయ్ చేయలేదు.

మీకు తృప్తి ఉండదు. కాబట్టి ఆ సమస్యని దూరం చేశాకే అందుకు ముందు కెళ్ళండి.అలాగే స్త్రీలలో ఆమె ఇది వరకు ప్రదర్శించిన బ్యాడ్ పెర్ఫామెన్స్ కూడా ఆమెలో కోరికలు తగ్గడానికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో సరిగ్గా చివర్లో అనుకున్న విధంగా తృప్తిని ఇవ్వలేకపోతే మహిళలు దానిపై ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు. వారిని మళ్ళీ మీరు ఆకర్షించాలంటే మెల్లిగామెలిమెల్లిగా మీ మాటల తూటాలతో, కవ్వింపు చర్యలతో ఆమెలోని కోరికలను రెచ్చగొట్టి పెర్ఫామెన్స్‌తో రెచ్చగొట్టాలి. అలాంటప్పుడు ఫోర్ ప్లే చేయడం మంచిది. అదేవిధంగా కోరికలు తగ్గడానికి మరో ముఖ్య కారణం స్ట్రెస్. జాబ్ టెన్షన్ వల్ల లేదా ఇతర కారణాల వల్ల కూడా ఒత్తిడికి గురవుతారు.

 

కారణాలతో ఆమె మీతో కార్యానికి ఒప్పుకోకపోతే ఒత్తిడిగా కూడా ఉందని అర్థం చేసుకోవాలి. మీరు ఒత్తిడికి దూరంగా ఉంటే కచ్చితంగా దానిని దూరం చేసేందుకు కొన్ని పాటించొచ్చు. అందులో ఒకటి కొత్త ప్లేసెస్‌కి వెళ్లడం, పిక్‌నిక్స్‌కి వెళ్ళడం ఇలాంటివి చేయవచ్చు. ఒక్కొక్కరి మూడ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ప్రతిసారి ఒకే ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలంటే కాస్త కష్టమే. కొన్నిసార్లు మీరు విపరీతమైన కోరికతో ఉన్నప్పుడు మీ పార్టనర్‌కి దాని మీద అసలు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. దీనికి భావోద్వేగ, శారీరక కారణాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా కపుల్స్ మధ్య గొడవలు అయితే, రాత్రికి అది సెట్ అయిపోయి ఆ కార్యం కోసం ఎదురుచూస్తుంటారు మగవారు. కానీ, ఆడవారు అలా మాత్రం కాదు. ఆ గొడవని మనసులో పెట్టుకుని ఆ పనికి ఒప్పుకోరు. కాబట్టి పురుషలు సెక్స్ కావాలంటే కయ్యానికి కాలు దువ్వకూడదని గుర్తుంచుకోవాలి. శృంగారం చేస్తే అలసిపోవాలి. కానీ, అలసిపోయాక శృంగారం చేయొద్దొండి. ఎందుకంటే దీనిని ఎంజాయ్ చేయలేరు. ముఖ్యంగా మహిళలు. నీరసంగా, అలసిపోయి ఉన్నప్పుడు వీరు పడకపై ప్రయోగాలు చేయరు. పవలించేందుకే ప్రయారిటీ ఇస్తారు. అందుకే ఆ సమయాన్ని వారికి వదిలేయండి కాస్తా.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -