Women: ఆ అవయవాలను స్త్రీలు టైట్ చేసుకోవాలా.. ఏం చేయాలంటే?

Women: సాధారణంగా స్త్రీ పురుషులకు సెక్స్ విషయంలో ఎన్నో రకాల సందేహాలు అపోహలు ఉంటాయి. పురుషులకు అంగస్తంభన అంగం చిన్నగా ఉండటం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా యోని లూస్ గా ఉండడం అన్నది ప్రధాన సమస్యగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య ఏవైనా అపోహలు వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్యలలో యోని వదులుగా మారడం సమస్య కూడా ఒకటి. అయితే ఈ యోనిని బిగుతుగా మార్చడం కోసం ఎన్నో రకాల యోగాసనాలు ఉన్నాయి.

యోని బాగాన్ని బిగుతుగా మార్చుకోవాలంటే స్త్రీలు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. ప్రతిరోజు క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం వల్ల పెల్విక్ కండరాలు బిగుతుగా మారతాయి. అలాగే యోగా చేయడం కూడా తప్పనిసరి. పెల్విక్ మజిల్స్ దగ్గరికి వచ్చి దూరం కావడానికి వీలుగా ఉండేలా యోగ హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా జరగడం వల్ల వెజైన టైటుగా అవుతుంది. ఇందుకోసం సేతు ఆసనం వంటి కొన్ని ఆసనాలు తరచుగా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. యోని అన్నది కండరాలు నిర్మితం.

 

ఆ యోని లోపల ఉన్న కండరాలను టైట్ చేయాలి. అందుకోసం జిమ్ లో ఉపయోగించేటటువంటి ఒక పెద్ద బాల్ ని తీసుకొని దానిపై కూర్చొని అటు ఇటు కదులుతూ ఎక్ససైజ్ చేయడం వల్ల యోని కండరాలు కదిలి అవి బిగుతుగా మారుతాయి. స్త్రీలు యోని భాగాన్ని బిగుదుగా చేసుకోవడం కోసం ఎన్నో రకాల ఎక్సర్సైజులు ఉన్నాయి. కేవలం ఎక్సర్సైజులు మాత్రమే కనబడకుండా రకాల ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల స్త్రీలు వారు యోని భాగాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -