Tarak: ఆ ఒక్క లోటు లేకుండా ఉండి ఉంటే తారక్ హ్యాపీగా ఉండేవారా?

Tarak: తెలుగు చలన చిత్రసీమలో ఉన్న ఎంతో మంది జంటలు ఉన్నా.. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడికి ఉన్న పాపులారిటీయే వేరు. జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి జంటకు ఉన్న అభిమానులు చాలా ప్రత్యేకం. మిగతా హీరోల జంటలు సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ చేస్తూ ఉంటారు. అయితే తారక్ జంట మాత్రం దీనికి భిన్నంగా సామజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. కేవలం వెకేషన్స్ కు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఫొటోస్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

 

 

నందమూరి ఇంటికి తగ్గ ఇల్లాలుగా చాలా పద్దతిగా నడుచుకుంటుంది లక్ష్మి ప్రణతి. అచ్చ తెలుగు ఆడపడచులా, నందమూరి కుటుంబ గౌరవాన్ని రెట్టింపు చేసేలా లక్ష్మి ప్రణతి ఉంటుంది. సాధారణంగా అసలు సోషల్ మీడియాలో పోస్టులు చేయదు తను. ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళినప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో ఫొటోలుషేర్ చేస్తుంది ఈ జంట. ఆ ఫొటోస్ లో కూడా చాలా పద్దతిగా నిండు వస్త్రాలు వేసుకుని కన్పిస్తుంది ప్రణతి. తమ ఇద్దరు పిల్లలతో వెకేషన్ స్పాట్ లో తీసిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

తారక్ – ప్రణతి జంటకు ఆ లోటు.
ఇద్దరు బాబులతో అన్యోన్యంగా, సుఖసంతోషాలతో కొనసాగుతున్న ఈ జంటను ఒక లోటు వేధిస్తుందట. ఆ ఒక్క విషయం వల్ల మాత్రమే తారక్ జంట ఆవేదన చెందుతున్నారట. అదే వీరికి పాప లేకపోవడం. మొదటి నుండి వీరు ఒక ఆడపిల్ల ఉండాలని కోరుకునేవారట. మొదటి బాబు పుట్టగానే తర్వాత ఖచ్చితంగా కూతురు పుడుతుందని ఆశ పడ్డారట. కానీ వారి కోరిక తీరకుండా రెండవ సారి కూడా బాబే పుట్టడంతో ఒకింత బాధపడ్డారట. కూతురు కూడా ఉంటె బాగుండేదని తారక్ – ప్రణతి జంటకు చాలా ఆశగా ఉండేదట.

 

ప్రస్తుతం ఇద్దరు బాబులతో వీరు సంతోషంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కూడా చాలా సార్లు తాను కూతురు పుట్టాలని కోరుకున్నట్టు చెప్పాడు. ఇంట్లో ఆడపిల్ల ఉండడం అదృష్టం ఆ అదృష్టం తమకు లేదని వీరు బాధపడుతున్నరట. లక్ష్మి ప్రణతి కూడా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ముచ్చటగా ఉండేదని చాలా సార్లు తన అత్తగారికి చెప్పుకుని ఫీల్ అయ్యేదట. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఎన్టీఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తీయనున్నారు. దీనికోసం అభిమానులు ఎంతో వేచిచూస్తున్నా

Related Articles

ట్రేండింగ్

Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా...
- Advertisement -
- Advertisement -