NTR: రాసిపెట్టుకోండి.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావడం పక్కా?

NTR: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఒరిజనల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు పాట దుమ్మరేపి తెలుగోడి దమ్ము చూపించింది. ఆస్కార్ ని సాధించి సత్తా చూపించింది. ఈ పాటకు ఆస్కార్ రావటం మూలంగా కేవలం ఏ ఒక్కరి కృషి వల్ల ఈ అవార్డు రాలేదని నిరూపించింది. సింగర్స్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోలు ఇలా అందరి కష్టంతోనే ఈ పాటకు ఆస్కార్ వచ్చిందని టీం కూడా చెబుతోంది. అయితే ఇందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో పెరిగిపోయింది.

 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. చేయబోయే సినిమాల స్క్రిప్టింగ్ కూడా అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక జూనియర్ విషయానికి వస్తే… కొరటాల శివతో కొత్త సినిమాలు చేసేందుకు ఓకే చేశారు. సినిమాలోని క్యారెక్టర్లకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తైంది. తారక్ కూడా ఓకే చేశారట. తర్వలోనే సెట్స్ పేకి ఈ సినిమా వెళ్లనుంచి. ప్రస్తుతం తారక్ కెరియర్ పీక్ లో ఉంది. బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే ఆయన రాజకీయ భవితవ్యం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

నందమూరి తారకరావు స్థాపించారు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత నందమూరి కుటుంబానిది. నారా, నందమూరి కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నా, అవన్నీ పక్కకు పెట్టాల్సిందే. ఎందుకంటే పార్టీ ముఖ్యం. ఇది తెలుగు జాతికోసం పెట్టినది. ఈ మధ్య కాలంలో టీడీపీ యువ నాయకుడు లోకేశ్, ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్హానించారు. ఈ క్రమంలోనే సీఎం జూనియర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద జరిగింది. ఇక జోతిష్యం ప్రకారం చూసినా, ఆయనకు సీఎం అయ్యే యోగ్యత ఉందని చెబుతున్నారు. ఎలాగో తెలంగాణ టీడీపీ పగ్గాలు బలహీనుల చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ కు అప్పగిస్తే… వచ్చే ఎన్నికల్లో తన సత్తా చూపించి, సీఎం పక్కగా అవుతారని అంటున్నారు. మరీ చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -