Acharya Chanakya: ఆ గుణాలను తొలగించుకుంటే అదృష్టం మీ వెంటే నట!

Acharya Chanakya: మనిషిలో ఉన్న గుణాలే ఆ వ్యక్తిని కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయికి.. ఉన్నతస్థాయి కిందికి దించుతాయి. అతలోని మంచి గుణాలే అతడిని విజయం వైపు నడిపిస్తాయి. అదే విధంగా అతనిలోకి లోపాలే అతన్ని అపజయం దిశగా కిందికి నెట్టుతాయి. ఆచార్య చాణక్యుడు సంతోషకరం, ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలో తన అధ్యాయనంలో తెలిపాడు. మనిషికి ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని ఎలా తప్పిచుకోవాలలో వివరించాడు. చాణక్యుడి నీతిలో మనిషి పురోగతి, వైవాహిక జీవితం, డబ్బు సంబంధిత సమస్యలు, విజయం సాధించడానికి అవలంబించాల్సిన పద్ధతులు మొదలైన అంశాలను ప్రస్తావించారు.

చాణక్య నీతి ప్రకారం ఎప్పుడైతే మనిషఙ మనస్సు స్థిరంగా ఉండదో అప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేదు. అలాంటి వారి వద్ద ధనం, డబ్బుల ఎంతా ఉనా కూడా ఎందులోనూ స్థిమితంగా ఉండలేడు ఎదుటివారిని ఉండనివ్వరు. ఆ కారణంగా అగడు జీవితాంతం కష్టాలు కొని తెచ్చుకుంటూనే ఉంటాడు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనసు అదుపులో లేకుంటే దేనిలోనూ సంతృ చెందలేరు. అటువంటి పరిస్థితిలో మీరు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఆనందం కనిపించదు.

ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించని వ్యక్తి తన జీవితాంతం ఒంటరిగా ఉంటాడు. ఇతరుల విజయాల విషయంలో అసంతృప్తి గా ఉన్నవారు తమ విజయంలో కూడా ఆనందాన్ని అందుకోలేరు. అలాంటి వారి వద్ద ఏమున్నా కూడా వాటితో సుఖంగా ఉండలేరు. కొన్ని రోజులు సుఖసంతోషాలతో ఉన్నా కూడా త్వరగా వాటిని కోల్పోయి కష్టాలను వెంటపెట్టుకుని జీవితాన్ని లాగుతుంటారు. అలాంటి వారి వద్దకు విజయం వచ్చినా కూడా దాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోలేడని చాణుక్యుడి తన అధ్యయనం లో వివరించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -