Sri Reddy: నాని గురించి శ్రీరెడ్డి కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Sri Reddy: టాలీవుడ్ సంచలన విమర్శకురాలు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ నుంచి నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. క్యాస్టింగ్ కౌచ్‌తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండేలా చూసుకుంటుంది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ట్రెండింగ్‌గా నిలుస్తోంది. ఇప్పటికే ఆమె చాలా మంది హీరోలపై ఆరోపణలు చేసింది. గతంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తనను వాడుకున్నాడంటూ ఆరోపించింది. అతనితో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. సంచలన ఆరోపణలు చేసింది.

 

 

న్యాచురల్ స్టార్ నాని గురించి అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినీ బ్యాక్‌గ్రౌండ్ లేనప్పటికీ.. సొంత ట్యాలెంట్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. సాధారణంగా నాని సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. సినిమాలు, ఫ్యామిలీ అన్నట్లుగానే బతుకుతుంటాడు. అతను ఎవరి జోలికి వెళ్లడు.. ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోడు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉంటాడని సమాచారం. అలాంటిది శ్రీరెడ్డి.. నానిపై సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో నేను చెప్పింది నిజమేనని, నాని తనను వాడుకున్నాడని చెప్పింది.

 

ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ‘నాని ఒక కామాంధుడు. ఎంతో మంది కో-స్టార్‌లను వేధించాడు. హీరోయిన్లకు నరకం చూపించేవాడు. తన సినిమాలో నటించే హీరోయిన్లతో తన ప్రవర్తనతో చిరాకు తెప్పిస్తుంటాడు. అలాంటి వాడి వల్ల హీరోయిన్లకు రక్షణ లేకుండా పోయింది.’ అని సంచలన కామెంట్ల చేసింది. ఆమె ఆరోపణలు విన్న నాని ఫ్యాన్స్ మండిపోతున్నారు. నాని గురించి ఇలాంటి ఆరోపణ చేయడానికి నీకు మనసెలా ఒప్పిందని చెబుతున్నారు. ఆమె చేసిన కామెంట్లను తిప్పి కొడుతున్నారు. నెట్టింట శ్రీరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -