Snoring: గురక రాకుండా చేసే అద్భుతమైన కషాయం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Snoring: సాధారణంగా ప్రతి ఒక్కరు నిద్రపోతున్న సమయంలో కొందరికి గురక రావడం సర్వసాధారణం అయితే ఈ గురక సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ గురక రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి సమస్యతో బాధపడుతూ నిద్రపోయిన వారిలో కూడా గురక వస్తుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇలా గురకరావడం సర్వసాధారణం.

ఈ విధంగా గురుక సమస్యతో బాధపడేవారు దానిని అలాగే నెగ్లెట్ చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ గురక సమస్యతో బాధపడేవారు సింపుల్ చిట్కాతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఆవు నెయ్యిని కాస్త వేడి చేసి ముక్కులలోకి వేసుకోవాలి. అలాగే అరిచేతులకు అరికాళ్ళకు మర్దన చేసుకోవడం వల్ల ఈ సమస్య అనేది రాదు.

 

ఇక కాస్త వామును కషాయంల చేసుకుని తాగటం వల్ల జీవితంలో గురక సమస్య ఎప్పుడు రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటించడమే కాకుండా నిద్రపోయే ముందు అధికంగా నీటిని తీసుకోవాలి అలాగే ఎనిమిది గంటలు తప్పకుండా నిద్ర పోవాల్సి ఉంటుంది. రోజుకు 20 నిమిషాల పాటు యోగ చేయటం వల్ల ఈ సమస్యను మనం నివారించవచ్చు.

 

ఇక గురక సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే… రోజుకు 8 గంటల పాటు నిద్రపోకపోవడం ప్రధాన కారణం. అలాగే సరైన సమయానికి నిద్రపోకపోవడం కూడా ఒక కారణమని చెప్పాలి. ఎప్పుడూ కూడా వెళ్లికిలా పడుకోవడం చేయకూడదు. అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో కూడా ఈ గురక సమస్య అధికంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -