NTR: భార్య బర్త్ డే కు తారక్ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం RRR సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఇలా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా వచ్చినటువంటి ఎన్టీఆర్ అనంతరం హీరోగా కెరియర్ మొదట్లోనే అద్భుతమైన విజయాలను అందుకొని ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఈయన ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇలా నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా. ఇక లక్ష్మీ ప్రణీత్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ప్రణతి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

 

ఇలా ఈమె పుట్టినరోజు సందర్భంగా అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఇక తన భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలకు ఎన్టీఆర్ తనకు విలువైన బహుమతులను అందజేస్తూ ఉంటారు.గతంలో ప్రణతి పుట్టినరోజు సందర్భంగా తనకు ఒక ఫామ్ హౌస్ బహుమతిగా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.తాజాగా ప్రణతికి తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారని తెలుస్తుంది.

 

ఇక మార్చ్ 26వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నటువంటి లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్
ఖరీదైన విల్లాను బహుమతిగా ఇచ్చారని ఈ విల్లా ఖరీదు ఏకంగా 35 కోట్ల రూపాయలని సమాచారం.ఇలా తన పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన విల్లాను తనకు బహుమతిగా ఇవ్వడంతో ఈ విల్లాను చూసి లక్ష్మీ ప్రణతి సంతోషానికి అవధులులేకుండా పోయాయని తెలుస్తోంది.ఇలా తన భార్యపై ప్రేమతో ఎన్టీఆర్ తన పుట్టినరోజుకు ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -