Nithya Menen: నిత్యామీనన్ లో ఈ రొమాంటిక్ యాంగిల్ ను చూస్తే షాకవ్వాల్సిందే!

Nithya Menen: తెలుగు తెర మీద హీరోలకు ఎంతైతే గుర్తింపు ఉంటుందో, హీరోయిన్లకు కూడా అదే స్థాయి గుర్తింపు ఉంటుంది. ట్యాలెంట్ ఉండి, జనాలను ఆకట్టుకునే స్థాయి నటనను ప్రదర్శిస్తే తెలుగు ప్రేక్షకులు హీరోయిన్లను హీరోల కన్నా ఎక్కువ అభిమానిస్తుంటారు. తెలుగులో ఇలాంటి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల జాబితాలో హీరోయిన్ నిత్యా మీనన్ కూడా ఒకరు.

 

దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపును సాధించిన నిత్యా మీనన్.. తిరిగి తన కెరీర్ ను ఫుల్ స్పీడులో రన్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో వివిధ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా హిందీలో నిత్యా మీనన్ చేసిన ఓ వెబ్ సిరీస్ సంచలనాలకు కేంద్రంగా మారింది. ఆ వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్.. ఎవరూ ఊహించని క్యారెక్టర్ చేస్తుండం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

నిత్యా మీనన్ బాలీవుడ్ లో బ్రీత్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో అభిషేక్ బచ్చన్ భార్యగా నిత్యా మీనన్ కనిపిస్తుండగా.. ఓ తల్లిగా ఆమె కనిపిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ లెస్బియన్ గా కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తెలుగుతో పాటు తమిళంలో మంచి క్యారెక్టర్లు చేసిన నిత్యా మీనన్.. బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కోసం తోటి హీరోయిన్ తో రొమాన్స్ సీన్లు చేయడం ఏంటని అందరూ అవాక్కవుతున్నారు.

 

బ్రీత్ వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ లెస్బియన్ గా కనిపిస్తుండగా.. ఓ అమ్మాయితో ఆమె చేసిన రొమాంటిక్ సీన్లు అందరికీ షాకిచ్చాయి. కారులో తోటి హీరోయిన్ ని నిత్యా మీనన్ లిప్ కిస్ పెట్టుకోవడంతో పాటు డ్రెస్ విప్పి మరీ రొమాన్స్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో తన క్యారెక్టర్ గురించి నిత్యా మీనన్ మాత్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తనను తాను ప్రశంసించుకుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -