Gola Rate: బంగారు ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు?

Gola Rate: ఇతర దేశాల కంటే మన దేశంలో బంగారం కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే బంగారం కు ప్రతి ఒక్కరూ చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొందరు మాత్రం భవిష్యత్తు కోసమే ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక పెళ్లిల సీజన్ కూడా ప్రారంభం కావడంతో అందరూ బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు.

ఈ పెళ్లిల సమయంలో ధర ఎక్కువగా ఉన్న కూడా కొనటానికి వెనుకాడరు. సమయం, సందర్భం బట్టి కూడా మార్కెట్లలో బంగారం ధరలు, పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అయితే కొన్ని రోజుల వరకు పసిడి ధరలు కాస్త అందుబాటు ధరలో ఉండగా ఈ మధ్య మాత్రం భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు మాత్రం ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకు ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

 

ఇక హైదరాబాద్ లో బంగారం ధరలు చూసినట్లయితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.52,980 నమోదు కాగా..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరిగి రూ.48,560 లో ఉంది. ఇక వెండి ధరలు చూసినట్లయితే కేజీ రూ. 67,500 పలుకుతుంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ధరలు బాగానే పెరిగాయి. ఇక ఈ ధరలు ఇలా ఉన్నప్పటికీ కూడా అత్యవసరంలో ఉన్నవాళ్లు కొనుగోలు చేయకుండా ఉండలేరు. ప్రస్తుతం పెళ్లిల సీజన్ రావడంతో బంగారం కొనుగోలు చేసే వాళ్ళు నిత్యం ధరలు తగ్గుతాయన్న ఆశతో ఉన్నప్పటికీ కూడా రోజురోజుకు మాత్రం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -