Katragadda Murari: ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత!

Katragadda Murari: తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రిటీలు మరణిస్తున్నారు. అయితే ఒక సెలబ్రిటీ మరణించిన తర్వాత ఆ బాధలో నుంచి ఇంకా కోలుకోకముందే మరొక సెలబ్రిటీ మరణిస్తున్నారు. ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా తెలుగు సిని ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కాట్రగడ్డ మురారి తాజాగా తుది శ్వాస విడిచారు.

ఇటీవల కొద్దిసేపటి క్రితమే ఆయన చెన్నైలోనే తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా నిర్మాత కాట్రగడ్డ మురారి ఇంట్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. నిర్మాతగా యువచిత్ర బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు కాట్రగడ్డ మురారి. ఇక తెలుగులో నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కళ్యాణం, గోరింటాకు లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కాట్రగడ్డ మురారి.

వీటితో పాటు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇలా మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు నమ్ముకున్నాయి. ఇప్పటికే ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా కాట్రగడ్డ మురారి మరణంతో అటు ఆయన కుటుంబంలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -