Shankh Benefits: రోజుకు నాలుగుసార్లు శంఖం ఊదితే ఇన్ని ప్రయోజనాలా.. ఇంటికి మంచి జరుగుతుందా?

Shankh Benefits: మాములుగా శివాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ శంఖం ఊదడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. శివాలయంతో పాటు ఇంకా చాలా ఆలయాల్లో ఈగల శంఖాన్ని ఊదుతూ ఉంటారు. ఆ సమయంలో మనకు గూస్ బంప్స్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమంది ఇంట్లోనే ఇంట్లోనే శంఖాన్ని దేవుడు గదిలో పెట్టి పూజించడంతో పాటు శంఖాన్ని కూడా ఊదుతూ ఉంటారు. అయితే శంఖన్ని అలా ఊదడం వెనుక ఉన్న కారణం ఏంటి? శంఖం ఊదితే ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారతీయ పురాణ ఇతిహాసాలలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంది. సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతుడితో ఎంతో అనుబంధం ఉంది. క్షీరసాగర మధ‌నంలో శంఖం ముందు పుట్టి ఆ తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందట. శంఖం నుండి ఓంకార శబ్దం వెలువడుతుంది. శంఖానికి నిజంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పట్లో యుద్ధాలు వంటివి మొదలయ్యేటప్పుడు శంఖాన్ని పూరించి ఆ తర్వాత మొదలు పెడతారు. రాజుల కాలంలో ఈ శంఖాలను ఆ విధంగానే ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఇలా శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు. శంఖం శబ్దంతో మంచి జరుగుతుందని, శుభం జరుగుతుందని, సమస్యలు కూడా తొల‌గిపోతాయని విశ్వసిస్తారు.

అయితే ప్రతిరోజూఇంట్లో నాలుగు సార్లు శంఖాన్ని ఊదినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయమై పోవాలంటే క‌చ్చితంగా ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శంఖాన్ని ఊదడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో పెట్టి శంఖంని పూజిస్తే సుఖ సంతోషాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. ఎంతో ఆనందం ఉంటుంది. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -