GYM Trainer: ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న జిమ్ ట్రైనర్.. ఏం చేశాడంటే?

GYM Trainer: సాధారణంగా మనం జిమ్ కివెళితే అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ దగ్గరుండి మనకు ఎలాంటి కసరతులు చేయాలి ,మన శరీరాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాల గురించి మనకు ట్రైనింగ్ ఇస్తారు. అయితే కొన్నిసార్లు వీరు దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.అయితే ట్రైనింగ్ జాయిన్ అయినా మొదటి రోజు మన శరీర ఆకృతి ఎలా ఉంది అనే దాని గురించి ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం.

 

ఇలా పుదుచ్చేరిలోని మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ట్రైనర్ కూడా మహిళకావడంతో ఎంతోమంది అక్కడికి వెళ్లి కసరత్తులు చేసేవారు. అయితే ఆ మహిళ వారి శరీర ఆకృతి కోసం కొన్నిసార్లు నగ్న ఫోటోలు వీడియోలు కూడా పంపించమని చెప్పడంతో జిమ్ ట్రైలర్ మహిళ అని నమ్మి ఎంతోమంది మహిళలు తమ బోల్డ్ ఫొటోస్ వీడియోలను తనకు పంపించారు. ఇలా ఫోటోలు తన చేతికి రావడంతో ట్రైనర్ అసలు రంగు బయటపడింది.

ఆ జిమ్ సెంటర్లో ఇన్ని రోజులు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నది మహిళ కాదు పురుషుడు అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు ఆడవేషంలో మగ ట్రైనర్ మనకు ట్రైనింగ్ ఇచ్చారా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేయగా మరికొందరు తమ బోల్డ్ ఫోటోలు వీడియోలు తన వద్ద ఉన్నాయి అంటూ ఆందోళన చెందారు.అయితే ఆ జిమ్ ట్రైనర్ ఊహించిన విధంగానే వారి ఫోటోలు వీడియోలు బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు.

ఇలా తనకు డబ్బులు ఇచ్చిన తిరిగి మనల్ని డిమాండ్ చేస్తారని భావించిన మహిళలు ఈ విషయం గురించి పోలీసులను సంప్రదించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేయగా అతని సెల్ ఫోన్లో దాదాపు పది మంది మహిళలకు సంబంధించిన నగ్న వీడియోలు ఫోటోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.ఇలా వేషం మార్చి పెద్ద ఎత్తున మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి తనకు కఠిన శిక్ష పడాలనీ మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -