Esther Anil: మల్లెపూలు పట్టుకొని అలాంటి లుక్కులో వెంకీ కూతురు.. చూస్తే తట్టుకోవడం కష్టమే!

Esther Anil: గతంలో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇక అందులో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన బ్యూటీ నే ఎస్తర్ అనిల్. అంతేకాకుండా కమల్ హాసన్, గౌతమి కలిసి నటించిన పాపనాశం సినిమాలో కూడా కమల్ కు చిన్న కూతురుగా నటించింది. ఆ మధ్య విడుదలైన దృశ్యం 2 లో కూడా నటించి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఎస్తర్ ప్రస్తుతం హీరోయిన్ గా అవ్వడానికి తెగ తాపత్రయ పడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో జోహార్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని గతంలో తెలిసింది. ఇక మరిన్ని అవకాశాల కోసం ఈ అమ్మడు బాగా పోరాటపడుతుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది. నిత్యం ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది. ఇక హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

ఇక తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో మల్లెపూలు పెట్టుకొని తన లుక్ లతో మరింత హాట్ గా ఉంది. ఇక ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోను చూసిన నెటిజన్లు మల్లెపూలు పట్టుకొని వేశ్య లుక్కులో ఉన్నావు అంటూ ఇలా నిన్ను చూసి తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ ఫోటోను చూసిన నెటిజన్లు ఇలాంటి గెట్ అప్ లు నువ్వు కూడా వేస్తున్నావా అంటూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -