Phone Battery Tips: ఈ యాప్స్‌లను డిలీట్‌ చేయకపోతే బ్యాటరీ డౌన్‌ పక్కా!

Phone Battery Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లనే వాడుతున్నారు. ఆ ఫోన్‌లో చాలా రకాల యాప్స్‌ ఉంటాయి. అయితే ఇలాంటి యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సంస్థ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డిలీట్‌ చేయకపోతే ఫోన్ యోక్క బ్యాటరీ వెంటనే డెడ్‌ కావొచ్చు. ఈ యాప్స్ కారణంగానే మీ ఫోన్ బ్యాటరీ డ్రెయిన్‌కు కారణమవుతున్నాయి. సాధారణం కన్నా ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నాయని గుర్తించుకోండి.

అంతేకాక గూగుల్ ప్లే స్టోర్ నుంచి 16 యాప్‌లను డిలీట్ చేయండి. ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. ఈ యాప్‌లను మెకాఫీ గుర్తించింది. ఇప్పుడు ఆయా యాప్స్ డిలీట్ చేసింది. యాప్‌లు గతంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో యుటిలిటీ యాప్‌లుగా లిస్ట్ అయ్యాయి. ఫ్లాష్‌లైట్, కెమెరా, క్యూఆర్‌ రీడింగ్, కొలత మార్పిడులతో సహా లీగల్ ఫంక్షన్‌లను అందించాయి.

ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలంటే డివైజ్‌లో అదనపు కోడ్‌ను డౌన్‌లోడ్ చేయాలి. యాడ్ చీటింగ్ చేసేందుకు అనుమతిస్తాయి. ఈ డివైజ్ తర్వాత వెబ్ పేజీలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ చేసేందుకు నోటిఫికేషన్‌లు వస్తాయి. యూజర్ ద్వారా లింక్స్, యాడ్స్ క్లిక్ చేస్తుంది. కొన్ని యాప్‌లు కమ్‌. లైవ్‌ పోస్టింగ్‌ అనే యాడ్‌వేర్ కోడ్‌తో వచ్చాయని భద్రతా సంస్థ తెలిపింది. ఈ కోడ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. హైడ్ చేసిన యాడ్‌వేర్ సర్వీసులను అందిస్తుంది. ఇతర యాప్‌లు కమ్‌. క్లిక్‌. కాస్‌ అనే అదనపు లైబ్రరీని కలిగి ఉంది. ఆటోమాటిక్ క్లిక్ చేయడం ద్వారా యూజర్లు గుర్తు పట్టలేకపోవచ్చు. ఈ యాప్‌ల లైబ్రరీలతో ఇన్‌స్టాలేషన్ తర్వాత పనిచేస్తాయని పేర్కొంది.

ఎఫ్‌సీఎమ్‌ మెసేజ్ ద్వారా డెలివరీ చేసిన వెబ్‌సైట్‌లను విజిట్ చేస్తుంది. యూజర్ నమ్మిస్తూ వరుసగా మీకు తెలియకుండానే డేటాను బ్రౌజ్ చేస్తోందట. యూజర్ అవగాహన లేకుండా ఆయా యాప్స్ వినియోగించుకోవచ్చు. ఈ మాల్వేర్ గుర్తించిన గూగుల్ ప్లే‌ స్టోర్ నుంచి ఆయా యాప్‌లను తొలగించింది. ఆర్స్ టెక్నికాకు ప్రకటనలో మెకాఫీ ద్వారా నివేదించిన అన్ని యాప్‌లు డిలీట్ చేసినట్టు గూగుల్‌ ప్రతినిధి ధృవీకరించారు. యూజర్లు గూగుల్‌ ప్లే ప్రాజెక్ట్‌ ద్వారా కూడా తమ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఈ యాప్‌లను బ్లాక్ చేస్తుందని పేర్కొనబడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -