Personal Loan: ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే పర్సనల్‌ లోన్లు!

Personal Loan: వివిధ అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల్లో లోన్లు తీసుకుంటుంటారు.  మరి కొంత మంది వ్యాపారాన్ని నడిపేందుకు లోన్‌ తీసుకుంటారు. చాలామంది బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకుంటారు. బ్యాంకులు ఎటువంటి పత్రాలను తాకట్టు పెట్టకుండా, వేగంగా వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తుంటాయి. క్రెడిట్‌ స్కోర్‌ కు అనుగుణంగా లోన్లు ఇస్తాయి. అయితే ఎలాంటి బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తారో అని అలాంటి బ్యాంకుల కోసం వెతుకుతుంటారు.

 


పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు మీ క్రెడిట్‌ స్కోర్‌ను బాగా ఉంచుకోవాలి. ఆ క్రిడిట్‌ స్కోరే పర్సనల్‌ లోన్‌ ఎక్కువగా, త్వరగా వచ్చేలా చేస్తోంది. మన దేశంలో అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తి త్వరగా పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు. అలాగే, ఎలాంటి ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి మీరు సకాలంలో రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎంత ఫండ్‌ అవసరం అవుతుంది అనే ముందు.. మీ టార్గెట్‌ తెలుసుకోవాలి. మీకు ఎంత ఫండ్‌ కావాలి? మీ నెలవారీ ఆదాయం ఆధారంగా మీరు ఎంత సమయం లోన్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించగలరో అంచనా వేసుకోవాలి. పర్సనల్‌ లోన్‌ మొత్తం వడ్డీ రేటు, లోన్‌ మొత్తం ఆధారంగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే, మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణం కోసం ఆర్థిక సంస్థ లేదా బ్యాంకును సంప్రదించవచ్చు. రుణంపై తక్కువ వడ్డీని చెల్లించడానికి, రుణగ్రహీత తక్కువ వ్యవధితో రుణం కోసం దరఖాస్తు చేయాలి. ఈ జాబితాలో రుణ ఆపర్లు, వడ్డీ రేటు, బ్యాంకుల (ఈఎంఐ)ల ఆధారంగా ఉంటుంది. ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్లు ఇస్తున్నాయో   ఈ కింది టేబుల్‌లో వివరాలు పొందుబర్చినవి.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -