Shraddha Kapoor: హాట్ లుక్స్ లో నడుమందాలు చూపిస్తున్న శ్రద్ధా కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

Shraddha Kapoor: హాట్ లుక్స్ లో నడుమందాలు చూపిస్తున్న శ్రద్ధా కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!
బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి బాలీవుడ్ కే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమున్న పేరే. హిందీలో ఆషీకీ 2 సినిమా ద్వారా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

 

అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాతో తను అంత సక్సెస్ కాలేకపోయింది.
ఇక బాలీవుడ్ లో మాత్రం టాప్ పొజిషన్లో దూసుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. వరుస సినిమాలతో తనదే పై చేయి అన్నట్లుగా కనిపిస్తుంది.

 

వ్యక్తిగతంగా ఈ బ్యూటీ గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ తన కెరీర్ కు మైనస్ కాలేవు. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
ఆ ఫోటోలో తను హాట్ లుక్ లతో నడుము అందాలతో రెచ్చిపోతూ కనిపించింది. తన చూపులతో కుర్రాలను ఫిదా చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -