Foamy Urine: యూరిన్ లో నురగ వస్తే ప్రాణాలకే ప్రమాదమా.. ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమేనా?

Foamy Urine: సాధారణంగా చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా షుగర్ సమస్యతో బాధపడే వారిలో ఎన్నో రకాల వ్యాధులు వారిని చుట్టుముడుతూ ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇలా షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచు యూరిన్ వెళ్తూ ఉంటారు. ఇలా యూరిన్ వెళ్లే సమయంలో చాలామందిలో నురుగు వస్తూ ఉంటుంది. ఇలా యూరిన్లో నలుగు రావడం వల్ల చాలా మంది భయపడుతూ ఉంటారు.

షుగర్ పేషెంట్లు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా అధిక శరీర బరువు ఉండటం వల్ల వారి కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇలా కిడ్నీలు ఎక్కువ ఒత్తిడికి గురికావడంతో మన రక్తంలో ఉన్నటువంటి ఆల్బమిన్ అనే పదార్థం యూరిన్ ద్వారా వస్తుంది. ఇలా యూరిన్ ద్వారా వచ్చినప్పుడు యూరిన్ లో నురుగు అనేది ఎక్కువగా కనబడుతుంది. ఎప్పుడైతే మన కిడ్నీలు ఒత్తిడికి గురయ్యాయో ఆ సమయంలో ఆల్బమిన్ ఇలా యూనిట్ ద్వారా బయటకు వచ్చినప్పుడు నురుగు అనేది ఏర్పడుతుంది.

ఇలా మెరుగు కనబడితే వెంటనే వెళ్లి మనం ఆల్బమిన్ పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం ఇలా ఎక్కువగా నరుగు వస్తుంది అంటే మన కిడ్నీలు తొందరలోనే పాడవుతాయని సంకేతం అని డాక్టర్లు చెబుతున్నారు అందుకే ఇలాంటి విషయంలో ముందు జాగ్రత్తలు ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. ఇక షుగర్ పేషంట్లలో ఎవరికైతే షుగర్ కంట్రోల్లో ఉండదో అలాంటివారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి.

షుగర్ కంట్రోల్లో ఉండి ఎలాంటి ఒబిసిటీ లేనటువంటి వారు విషయంలో కంగారు పడాల్సిన పనిలేదు. కానీ షుగర్ ఎవరిలో అయితే కంట్రోల్లో ఉండదు అలాంటి వారు తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవడం ఎంతో ఉత్తమం. ఇలా కిడ్నీలు పాడటం వల్ల ప్రాణాలికే ప్రమాదకరంగా మారుతుందనే సంగతి మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -