Health: డయాబెటీస్‌ను తరిమికొట్టే ఆకు.. ఆదేమిటంటే?

Health: ప్రస్తుత కాలంలో రోజుకొక కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఏ వ్యాధి వచ్చినా ఆస్పత్రులకు పరుగులుతీసీ వేలకు వేలు పోసి నయం చేసుకుంటారు. నేటి కాలంలో మధుమేహం అనేది సాధారణమైన వ్యాధిగా మారిపోయింది. బ్యాడ్‌లైఫ్‌ స్టైల్‌ కారణంగా ఈ వ్యాధి యువతను సైతం వెంటాడుతోంది. మధుమేహం సోకితే సదరు వ్యక్తులకు రోగనిరోధక శక్తి తగ్గిపోయి వెంటనే బలహీనులవుతారు. పెద్ద పెద్ద ఆస్పత్రులో వైద్యం చేయించుకున్నా కొందరిలో ఈ వ్యాధి అప్పుడే నయం కాదు. కానీ.. ఈ మొక్క సాయంతో డయాబెటీస్‌ను స్వతహాగా నయం చేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు.

కారణాలు: మధుమేహం వ్యాధి ఇప్పుడు ప్రాణాంతకరంగా మారింది. ఇది ఎక్కువగా తీపి పదార్థాలు, సీట్లు, చెక్కర తసుకోవడం వస్తుందని చాలా మంది అంటున్నారు. కానీ.. అది పూర్తిస్థాయిలో నిజం అనేది ఎక్కడ లేదు. చాలా మంది మధుమేహం ఉన్నవాళ్లు తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. మధుమేహం సోకడానికి అసలైన కారణం మన శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్లు లేకపోవడంతోనే వస్తోందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్సులిన్‌: ఇన్సులిన్‌ అనేది ఫ్యాంక్రిస్‌ విడుదల చేసే హార్మోన్‌. ఈ హార్మోన్‌ మానవ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తోంది. ఇన్సులిన్‌ లోపంతో చక్కెర స్థాయి పెరిగి శరీరంలో అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందుతాయి. ఈ పరిస్థితిని డయాబెటీస్‌ అంటున్నాం. ఇలాంటి వ్యాధులకు కృతిమ ఇన్సులిన్‌ ఇస్తారు. ఇది చాలా డబ్బుతో కూడుకున్నాది. మనం సహజసిద్ధంగానే ఇన్సులిన్‌ స్థాయిని పెంచుకోవచ్చు.

ఇన్సులిన్‌ ప్లాంట్‌: వివిధ రకాల వ్యాధులను నయం చేసేందుకు ఆయుర్వేదంలో అనేక మూలికలను వాడుతున్నారు. వాటిలో కాక్టస్‌ ఇగ్సోన్‌ కూడా ఒక్కటి. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తోంది. కాక్టస్‌ ఇగ్సోన్‌ ఇన్సులిన్‌ తరహా పనిచేస్తోంది. ఇందులో వింత ఏమిటంటే ఇన్సులిన్‌ మొక్కల్లో ఉండదు.

తీసుకునే విధానం: కాక్టస్‌ ఇగ్నోస్‌ ఆకులను రోజు ఒకటి లేదా రెండు నమలడంతో శరీరంలో చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తోంది. ఎందుకంటే ఇందులో చక్కెరను గ్లైకోజెన్‌గా మార్చే ఎంజేమ్‌లో ఉండటంతో చక్కెర కణాలకు చేరుకుంటుంది. ప్రతి రోజూ ఆ ఆకులను తింటూ ఉండాలి. ఆకులను ఎండబెట్టి పొడిచేసి కూడా తీసుకోవచ్చు.
ఇళ్లలో కూడా: కాక్టస్‌ ఇగ్నోస్‌ మొక్క నర్సరీల్లోనూ దొరుకుతోంది. దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఇళ్లలోనూ పెంచుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -