Aata Sandeep: బిగ్ బాస్ తో ఆట సందీప్ దశ మారిపోయిందిగా.. ఏమైందంటే?

Aata Sandeep: ఆట సందీప్, జ్యోతి రాజ్ ల జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆట డాన్స్ షో తో పాపులర్ అయిన సందీప్ తన తోటి డాన్సర్ జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీళ్లిద్దరు డాన్సర్లే కావడంతో సోషల్ మీడియాలో రియల్ లైఫ్ జోడి డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి రియల్ లైఫ్ లో భార్యాభర్తల ఇద్దరు ఇటు డాన్సులతోని అటు రిల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు.

 

అయితే రీసెంట్ గా ఆట సందీప్ తనకోసం ఒక కొత్త కారు కొనుక్కున్నాడు. అంతేకాకుండా మరొక కారు తన భార్య కోసం కొని గిఫ్ట్ చేశాడు.12 సంవత్సరాల వైవాహిక జీవితంలో తన భర్త తనకి ఇచ్చిన మొదటి కార్ ఇదేనని జ్యోతిరాజ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్ మారుతి సుజుకి ఇగ్నైస్, థాంక్స్ టు మై లవ్లీ హస్బెండ్ ఫర్ గిఫ్ట్.

12 సంవత్సరాల హార్డ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ. నా బెటర్ హాఫ్ తో సక్సెస్ఫుల్గా కలిసి ఉన్నాను స్మాల్ కార్ విత్ బిగ్ హార్ట్ అంటూ జ్యోతిరాజ్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక మరొక కార్ మహేంద్ర XUV 700 కారుని ఆట సందీప్ తీసుకున్నాడు. ఈ విషయం తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సందీప్ హార్డ్ వర్క్ నెవర్ ఫైల్స్ థిస్ ఇస్ మై న్యూ కార్ అని సందీప్ తన పోస్ట్ కి క్యాప్షన్ పెట్టాడు.

 

అయితే ఇద్దరూ కలిసి ఒకేసారి కార్లు తీసుకోవడం బాగుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీనికి టేస్టీ తేజ కంగ్రాట్యులేషన్స్ చెప్తూ రెండు కార్లకి రెండు పార్టీలు కావాలంటూ కామెంట్ చేశాడు. ఏదైనా కష్టేఫలి అంటారు కదండీ కష్టపడి సంపాదించి కొనుక్కున్నది ఏదైనా చాలా ఆనందాన్నిస్తుంది. జ్యోతి రాజ్ దంపతుల విషయంలో ఇప్పుడు అదే జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -