Hari Teja: ప్రముఖ నటి హరితేజ భర్తకు విడాకులు ఇచ్చేసిందా.. ఫ్యాన్స్ కు భారీ షాక్ అంటూ?

Hari Teja: తెలుగు ఇండస్ట్రీలో హరితేజ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే యాక్టర్ గానూ మరియు యాంకర్ గారు వివిధ సినిమాల్లో నటిస్తూ వివిధ ప్రోగ్రాంలో అలరిస్తూ వస్తున్న హరితేజ తెలుగు రాష్ట్రాలలో ప్రతి కుటుంబంలోని పరిచయం ఉన్న వ్యక్తి. తన కామెడీ టైమింగ్ తో, తను నవ్వుతో, తన మాటలతో అందరినీ అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా హరితేజ ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రీల్స్ చేస్తూ వాటిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాలలో కూడా హరితేజకు మంచి మంచి అవకాశాలే వచ్చేవి. బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నుంచి హరితేజ సినిమాలలో కూడా మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ లో ఒక మంచి పాత్రను పోషించింది. అలాగే ప్రతిరోజు పండగ వంటి సినిమాలలో కూడా ఎటకారమైన పాత్రలు పోషించి అందరి దగ్గర అభినందనలు పొంగింది.

అయితే ఈ మధ్య వెయిట్ లాస్ అవుతూ మంచి సినిమాలలో చాన్సులు కూడా కొడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. వారం నుంచి హరితేజ ఇంస్టాగ్రామ్ లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు దీని గురించి చర్చలు కూడా రేగి కొంపతీసి విడాకులు తీసుకుంటున్నారా అనే రూమర్స్ మొదలయ్యాయి. రీసెంట్ గా హరితేజ ఒక లైవ్ సెక్షన్ పెట్టింది.

అందులో మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు విడాకులు తీసుకుంటున్నారా అని అడగడంతో ఇంకో నాలుగు రోజులు కనిపించకపోతే చనిపోయాను అని చెప్పేటట్టు ఉన్నారే అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో హరితేజ తన భర్త అయిన దీపక్ కు విడాకులు ఇవ్వడం లేదని కచ్చితంగా తెలుస్తుంది. ఈమధ్య సెలబ్రిటీల మధ్య విడాకులు ఎక్కువ అవ్వడంతో ప్రతి చిన్న అనుమానమైన విషయానికి విడాకులు తీసుకుంటున్నారనే ఆలోచనలు వస్తున్నాయి ప్రేక్షకులకు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -