APSSDC Recruitments: రాతపరీక్ష లేకుండానే పది అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

APSSDC Recruitments: మంచి చదువులు చదువుకొని సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే నిరుద్యోగులకు ఇదొక మంచి శుభవార్త అని చెప్పాలి. పదవ తరగతి పాస్ అయినటువంటి వారు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పాలి. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు వారి అర్హతకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం అందుకునే గొప్ప అవకాశం లభిస్తుంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా రూపాయి ఖర్చు కాకుండా కేవలం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే తప్పనిసరిగా ఈ ఉద్యోగంలో అవకాశం పొందవచ్చు ఇక ఈ ఇంటర్వ్యూ కి హాజరు కావాలనుకున్న వారు తప్పనిసరిగా 18 సంవత్సరాలు పూర్తి నిండి ఉండాలి మన 10వ తరగతి మార్కులు ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ డిఆర్ఏసి (డ్యాప్) జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 23 వరకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 23వ తేదీ ఇంటర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైనటువంటి వారికి నెలకు 18 వేల నుంచి 35 వేల వరకు జీతం ఉంటుంది.

నైపుణ్య అభివృద్ధి సంస్థ డిఆర్ఏసి డ్యాప్ జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 180 పోస్టుల‌తో కూడిన నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. పదో తరగతి లేదా ఇంటర్ డిప్లమా ఉత్తీర్ణత సాధించిన వారందరూ కూడా ఇందుకు అర్హులు ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైటు సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -