Aashka Goradia: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నాగిని ఫేమ్ బిగ్ బాస్ బ్యూటీ.. బిడ్డ క్యూట్ అంటూ?

Aashka Goradia:  బాలీవుడ్ కుసుమ్ అనే సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో నటి అష్కా గోరాడియ ఒకరు ఈమె ఈ సీరియల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు ఈ సీరియల్ తో పాటు ఇతర బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీరియల్స్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ఇలా ఎన్నో బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం రియాలిటీ షోలో కూడా పాల్గొని సందడి చేశారు ఇలా బిగ్ బాస్ హిందీ రియాల్టీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అష్కా 2017 డిసెంబరు ఒకటవ తేదీ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఈమె ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి బ్రెంట్ గోబుల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులకు తాజాగా కుమారుడు జన్మించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమ కుమారుడి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అసలు విషయం వెల్లడించారు. ఈ ఏడాది మే నెలలో తాను గర్భవతి అనే విషయాన్ని అధికారకంగా ప్రకటించినటువంటి ఈమె బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తోంది.

ఇక బిడ్డ ఫోటో ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి బ్రెంట్ తన కుమారుడికి విలియం అలెగ్జాండర్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలిపారు. ఇలా ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ పోస్టుపై స్పందిస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా బాబు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Brent Goble (@ibrentgoble)

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -