Rajasekhar: రాజశేఖర్ ను ఆ నిర్మాత బండ బూతులు తిట్టారా?

Rajasekhar: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పోకూరి బాబురావు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబురావు అనేక విషయాల గురించి స్పందించారు. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అనే సినిమా తీసిన తర్వాత పరుచూరి బ్రదర్స్ దగ్గరకు నేనే వెళ్లే పరిస్థితి ఉండేది. అప్పుడు మరుధూరి రాజా ఒక లైన్ చెప్పగా ఆ లైన్ నాకు ఎంతగానో నచ్చింది అని తెలిపారు పోకూరి బాబూరావు.

అయితే అదే లైన్ ని హరనాథరావుకు చెప్పగా ఆయనకు నచ్చలేదని ముత్యాల సుబ్బయ్య మాత్రం ఈ స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. కానీ పరుచూరి బ్రదర్స్ మాత్రం స్క్రిప్ట్ చాలా డ్రైగా ఉందని అన్నారు అని తెలిపారు పోకూరి. అలాగే అన్న సినిమా కమర్షియల్ హిట్ అని, అన్న సినిమా కోసం మొదట బాలకృష్ణను అనుకున్నాము కానీ ఆయన వరకు ఈ కథ వెళ్లలేదని ఆ సినిమాలో బాలయ్య నటించి ఉంటే ఇంకా బాగుండేదని పోకూరి బాబూరావు చెప్పుకొచ్చారు. రాజశేఖర్ తో చాలా సినిమాలు చేశామని అయితే మొదట రాజశేఖర్ సినిమాలకు పనికిరాడని తిట్టాను అని తెలిపారు పోకూరి.

సినిమాలకు పనికిరాడని రాజశేఖర్ ను తిట్టిన నేనే ఆయనతో వరుసగా సినిమాలు చేశాను అని చెప్పుకొచ్చారు పోకూరి. రాజశేఖర్ తో బాగా ఫ్రెండ్ షిప్ ఉండేదని చిన్నచిన్న మనస్పర్ధలు కామన్ అని పోకూరి బాబూరావు తెలిపారు. ఇకపోతే హీరో రాజశేఖర్ విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో నటించే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రాజశేఖర్. ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి నెమ్మదిగా దూరం అవుతూ వచ్చారు. ఇక చివరిగా రాజశేఖర్ డేగ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -