Puttaparthi Sai Baba: పుట్టపర్తి సాయిబాబా గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

Puttaparthi Sai Baba: పుట్టపర్తి సాయిబాబా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనంతరం జిల్లాకు మీ తమ్ముడు ఈ పుట్టపర్తి సాయిబాబా ఆలయం ఉన్న విషయం తెలిసిందే. సాయిబాబా నిత్యం ఇక్కడ కొలుస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పుట్టపర్తి సాయిబాబా ని పూజిస్తూ ఉంటారు. ఇక విశేష పర్వదినాల్లో అయితే భారీగా భక్తులు చేరుకొని సాయిబాబా ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఇకపోతే పుట్టిపర్తి సాయిబాబా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి విదేశాల నుంచి కూడా వచ్చేవారు. పుట్టపర్తి సాయిబాబాను సత్యసాయిబాబా అని కూడా పిలుస్తూ ఉంటారు. తెల్లవారుజామున 5:00కి సాయిబాబాని చూడడానికి భారీగా భక్తులు క్యూ లైన్ లో నిలబడి ఉంటారు. స్వామిని ఒక్కసారైనా చూడాలి అని చాలామంది ఎదురు చూసేవారు. ఆమె వస్తున్నాడు అంటే భక్తిలో మునిగిపోయేవారు. పుట్టపర్తి సాయిబాబా అని నిజమైన దేవుడు అని చాలామంది విశ్వసించారు. అంతేకాకుండా అందరూ దేవుళ్ళు కలిసి ఉన్న నిజమైన దేవుడు. మానవ రూపంలో ఉన్న దేవుడు సాయిబాబా అని నమ్మ. సత్యసాయిబాబా కు దాదాపుగా 6 కోట్ల మందికి పైగా భక్తులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

ఈ ఆరు కోట్ల జనాభా కూడా మన దేశం నుంచి వచ్చిన వారే. పుట్టపర్తికి వెళ్లే ఈ సాయిబాబా నువ్వు దర్శించుకునే వారు ఎంతోమంది అయితే ఆలయానికి రాకుండా ఫోటోలు ద్వారా పూజించుకునే వారు ఇంకా కోట్లాదిమంది ఉన్నారు. 165 దేశాలకు చెందిన వారు సాయిబాబా ఆశీస్సుల కోసం సాయిబాబాను చూడటం కోసం ఎదురు చూసేవారు. 1993 జూన్ లో ఆశ్రమంలో నలుగురు యువకులు అది కూడా సాయిబాబా బెడ్ రూమ్ దగ్గర దారుణంగా హత్యకు గురయ్యారు. బాబాను చంపడం కోసం దారుణమైన ఆయుధాలతో ఆ రాత్రి బాబా బెడ్ రూమ్ లోకి చొరబడ్డారు. రాత్రి సమయంలో చూసిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో బాబా మెట్లు ఎక్కి హారన్ ముగించడంతో పోలీసులకు బాబా గదిలోకి వెళ్లి అనుమతి లభించింది. ఒక ఎస్సై ముగ్గురు కానిస్టేబుల్ఉ వారి ఆత్మ రక్షణ కోసం నలుగురు వ్యక్తులను కాల్చి చంపారు..అయితే పోలీసులు కాల్చి చంపినట్టు చెప్పినా కూడా ఇక్కడ కత్తితో పొడిచి చంపినట్లు అనే వాళ్ళు ఉన్నాయి. ఈ విషయం గురించి దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఆశ్రమంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -