AI Tools: ఏఐ టూల్స్ సహాయంతో సులువుగా లక్షల్లో ఆదాయం సంపాదింవచ్చా.. ఎలా అంటే?

AI Tools: ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు ఇలా చాలామంది స్వయం ఉపాధి ద్వారా భారీ స్థాయిలో సంపాదించడమే కాకుండా మరింత మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. అయితే ఒకప్పుడు బిజినెస్ చేయాలి అంటే ఎంతో కష్టతరంగా ఉండేది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బిజినెస్ ప్రమోట్ చేస్తూ ఎంతో సులువుగా లక్షల్లో ఆదాయాలు సంపాదిస్తూ ఉన్నారు.

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత మన బిజినెస్ లను ప్రమోట్ చేసుకోవడం మరింత సులువుగా మారింది. అయితే మరింత సులభతరంగా మన బిజినెస్ ను ప్రమోట్ చేసుకుంటూ మరింత ఆదాయం పొందడానికి సరికొత్త టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఏఐ టూల్స్ సహాయంతో మనం మన బిజినెస్ లను ఒక వీడియో రూపంలో చేసి మరింత సులువుగా ప్రమోట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు మనం ఏదైనా ఒక బేకరీ నిర్వహిస్తున్నాము అంటే ఒక పుట్టినరోజు కేక్ ఆర్డర్ వస్తుంది అయితే మనం ఈ ఏఐ టూల్స్ ద్వారా ఆరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి కోసం స్పెషల్గా విషెస్ చెప్పడమే కాకుండా వారు ఆర్డర్ చేసినటువంటి ఐటమ్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఒక వీడియోగా చిత్రీకరించి వారికి మెసేజ్ వెళ్లేలా చేయవచ్చు దీని ద్వారా చాలా మంది అట్రాక్ట్ అవుతారు

మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక వస్తువును ఆర్డర్ చేస్తే పలానా రోజుకు మీకు డెలివరీ అవుతుంది అంటూ మెసేజ్ వస్తుంది అయితే అలా మెసేజ్ కాకుండా వీడియో రూపంలో మన వస్తువులు ఎప్పుడు డెలివరీ అవుతాయి అనే విషయాలను ఈ ఏఐ టూల్స్ ఉపయోగించి కస్టమర్లకు చేరవేయవచ్చు. ఇలా మనం ఎంతమందికి కావాలంటే అంతమందికి ఈ మెసేజ్ పంపించుకోవచ్చు కేవలం మనం పేర్లు మాత్రమే మెన్షన్ చేసి ఫోన్ నంబర్స్ ఎంటర్ చేసి ఆ మెసేజ్ ఎప్పుడు ఎవరికి వెళ్లాలి అనే విషయాలను సేవ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఈ వీడియోస్ అన్ని కూడా కస్టమర్లకు చేరుకుంటాయి దీని ద్వారా కస్టమర్లను ఆకర్షించడం మన బిజినెస్ రెట్టింపు అవడం జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -