Ganapati: ఈ గణపతిని పూజిస్తే అస్సలు దిష్టి తగలదట.. ఈ దేవుడిని ఎలా పూజించాలంటే?

Ganapati: సాధారణంగా మనం మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతూ ఉంటే చాలామంది చాలా ఈర్షతో మనల్ని చూస్తూ ఉంటారు. ఇలా మన ఎదుగుదలను చూసి ఓర్వలేని అటువంటి వారిచూపు మనపై పడింది అంటే వారు చెడు దృష్టి మనపై పడినట్లేనని అర్థం ఇలా ఒక వ్యక్తిపై ఇతరుల చెడు దిష్టి పడింది అంటే వారి పతనం మొదలైనట్లేనని అర్థం. ఇలా ఒక వ్యక్తిపై చెడు దిష్టి ప్రభావం తీవ్రమైన ఫలితాలను చూపిస్తుంది.

దిష్టి తగిలితే నల్ల రాయి అయినా పగులుతుంది అనే నానుడి ఉంది ఇలా చెడు దిష్టి ప్రభావం కనుక మనపై ఉంటే ఎంత సంపన్నులైనా సంపదను కోల్పోక తప్పదు అందుకే ఇలాంటి చెడు దిష్టిని తొలగించి మనకు అంతా శుభమే కలగాలి అంటే ఇంట్లో తప్పనిసరిగా గణపతి చిత్రపటం ఉండడం ఎంతో అవసరం. వినాయకుడి ఫోటో ఉంటుంది కానీ మన ఇంటిపై మనపై పడిన చెడు దిష్టి తొలగించడానికి మన ఇంట్లో తప్పనిసరిగా శుభ దృష్టి గణపతి ఫోటో ఉండటం ఎంతో అవసరం.

 

అన్ని వినాయకుడి ఫోటోలు మాదిరిగా ఈ శుభ దృష్టి గణపతి ఫోటో ఉండదు. ఈ ఫోటోలో వినాయకుడి కళ్ళు చాలా పెద్దవిగా ఉండడమే కాకుండా విష్ణుమూర్తి తర్వాత శంకు చక్రాలు ఈ వినాయకుడి ఫోటోలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా శుభదృష్టి వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే మన ఇంటి పై పడినటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇక ఈ ఫోటోని ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేసే చోట కూడా పెట్టుకోవడం ఎంతో మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -