Cholesterol: ఇవి తీసుకుంటే కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోతుందా.. కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Cholesterol: ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలా మన ఆహారంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎక్కువగా పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి బదులు కేవలం రుచిగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తద్వారా అధిక శరీర బరువు పెరిగిపోతున్నారు చిన్న వయసులోనే అధిక శరీర బరువు పెరిగిపోవటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఎన్నో రకాల వ్యాధులకు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలామంది ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు.

ఈ విధంగా మన శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది తద్వారా గుండె జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. మరి మన శరీరంలో పేరుకుపోయిన ఈ చెడు కొవ్వును ఎలా తగ్గించుకోవాలి అనే విషయానికి వస్తే కేవలం కొన్ని పండ్ల రసాలు తాగుతూ చెడు కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇలా మన శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొవ్వు తగ్గడానికి దానిమ్మ రసం ఎంతో ఉపయోగపడుతుంది.

దానిమ్మ రసం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించడానికి దోహదం చేస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది అదే విధంగా నారింజ జ్యూస్ కూడా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతుంది. టమోటాలలో అధిక భాగం లైకోపీన్ ఉండటం కూడా చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి దోహదమవుతుంది వీటితో పాటు గుమ్మడికాయ జ్యూస్ కూడా చెడు కొలెస్ట్రాల్లో కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది ఇలా తరచు ఈ పండ్లరసాలను తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -