Jio Prima 4G Phone : జియో 4జీ ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఈ ఫోన్ ఫీచర్లు మాత్రం అదుర్స్ అంటూ?

Jio Prima 4G Phone : ప్రముఖ reliance jio కొత్త జియో ఫోన్ ప్రైమ్ 4g ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ హ్యాండ్ సెట్ ని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. వచ్చే దీపావళి నాటికి ఈ జియో 4జి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.అయితే ఈ ఫోన్ ఇప్పుడు వెబ్సైట్లో వివరాలతో అందుబాటులో ఉంది.

జియో ఫోన్ ప్రైమ్ 4g అనేది ప్రీమియం డిజైన్ తో కూడిన ఫీచర్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ డివైస్ వాట్స్అప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఆప్ లతో వస్తుంది. జియో ఫోన్ ప్రైమ్ 4g బ్లూటూత్ 5.0 ని కలిగి ఉంది. 1800 ఎం ఏ హెచ్ బ్యాటరీతో వస్తుంది. ఫోన్ ఎక్కువ కాలం రన్ చేసేందుకు తగినంత పవర్ ని అందిస్తుంది.

ఫీచర్ల విషయానికి వస్తే జియో ఫోన్ ప్రైమ్ 4జి ఎఫ్ఎం రేడియో ఫీచర్ తో వస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ఎఫ్ఎం స్టేషన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ జియో ఫోన్ యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ వంటి ఫ్రీ ఇన్స్టాల్ చేసిన ఆప్ లతో కూడా వస్తుంది. ఇందులో యాక్టివిటీ కోసం వినియోగదారులు సినిమా జియో పే యాక్సిస్ ని పొందవచ్చు.

32 ×240 పిక్సెల్ రిజల్యూషన్ తో 2.4 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. అదనంగా ఫోన్లో 0.3 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సహా ఫ్లాష్ లైట్ కెమెరా ఉంది. హుడ్ కింద ఈ జియో ఫోన్ 52 ఎంబి ర్యామ్ తో పవర్ ని అందిస్తుంది. మైక్రో ఎస్ డి కార్డు ని ఉపయోగించి స్టోరేజీ సామర్ధ్యాన్ని 128 జిబి వరకు విస్తరించవచ్చు. ఇక దీని ధర విషయానికి వస్తే ₹ 2599గా నిర్ణయించింది జియో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -