IIT-Delhi: అమ్మాయిల వాష్ రూంలో కెమెరాలు.. ఐఐటి ఢిల్లీ ఫెస్ట్ లో పరిస్థితి ఇంత ఘోరమా?

IIT-Delhi: ఐఐటి ఢిల్లీ ఫెస్ట్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోలో భాగంగా విద్యార్థినిలు ఫ్యాషన్ షో కోసం దుస్తులు మార్చుకొని వాష్ రూమ్ రహస్యంగా సీక్రెట్ కెమెరాలు పెట్టి అందుకు సంబంధించినటువంటి వీడియోలు అన్నిటిని చిత్రీకరించేందుకు పాల్పడ్డారని తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన భారతీయ కళాశాల విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

ఇలా విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే భారతీయ కళాశాల విద్యార్థులు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలను కూడా షేర్ చేశారు. ఈ వీడియో చిత్రీకరణ గురించి మేము ఫిర్యాదు చేసినప్పటికీ ఐఐటి ఢిల్లీ యాజమాన్యం ఇప్పటికీ బాధితులపై చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.

ఈ విధంగా ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక కిషన్ గడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఓ స్వీపర్ ను అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి తరలించినట్టు తెలుస్తుంది. ఇలా అమ్మాయిలు దుస్తులు మార్చుకొనే రూమ్ లో కెమెరాలు పెట్టారని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -