Testosterone: టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరగాలా.. మంతెన ఏం చెప్పారంటే?

Testosterone: మన శరీరంలో ఉండే నేచురల్ స్టెరాయిడ్ టెస్టోస్టెరాన్, ఇది సహజంగా మగవారిలో ఉండే హార్మోన్. దీని ప్రభావం వల్లే పురుషుల ఆరోగ్యం, సెక్స్యువాల్టీ ఆధారపడి ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా అత్యంత అవసరమైనది.,స్త్రీలలో కంటే పురుషుల్లో 40 నుండి 60 సార్లు కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రాత్రుల్లో కంటే ఉదయం 30శాతం ఎక్కువగా ఉంటుంది.

టెస్టెరాన్ మన శరీరంలో స్రవించే నేచురల్ హార్మోన్. టెస్టోస్టెరాన్ లెవల్స్ ను నేచురల్ గా పెంచే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జింక్, విటమిన్ ఎ, బి5 మరియు సి కొలెస్ట్రాల్, ఫ్యాట్ యాసిడ్స్ మరియ బోరాన్ వంటివి శరీరంలో షోషింపబడి, టెస్టోస్టెరాన్ లెవల్స్ గా మార్పుచెందుతుంది.

 

టెస్టోస్టెరాన్ నుశరీరంలో కొనుగొన్నట్లే కొన్ని ఆహారాల్లో కూడా కనుగొనడం జరిగిది. అటువంటి ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల నేచురల్ గా మన శరీరంలో టెస్టోస్టెరాన్ లెవల్స్ ను క్రమంగా పెంచుకోవచ్చు. ఈ ఆహారాల్లో ఉండే జింక్, విటమిన్ ఎ, బి5 , సి, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్ మరియు బోరాన్ వంటివి శరీరంలో టెస్టోస్టెరాన్ లెవల్స్ పెంచడానికి సహాయపడుతుంది.

 

విటమిన్ ఎ శరీరంలో టెస్టికల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది . ఇది ఓవరీస్ మరియు అడ్రినల్ గ్లాండ్స్ ఉత్పత్తికి గ్రేట్ గా సహాయపడుతుంది. పునరుత్పత్తి వ్యవస్థకు సహాయపడుతుంది , కాబట్టి, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దాంతో టెస్టోస్టరాన్ పెంచుకోవాలి. శరీరంలో సరిపడా జింక్ ఉంటే అనేక ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది . ఈ ఎంజైమ్స్ టెస్టోస్టెరాన్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది .జింక్ కూడా టెస్టోస్టెరాన్ ను ఉత్పత్తి చేస్తుంది . జింక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ లెవల్స్ ఒక్కసారిగా ఎక్కువ పెరుగుతాయి . ఎగ్స్, మాంసాహారం, మరియు సీఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జింక్ ఎక్కువగా పొందవచ్చు.

 

ఆయిల్ ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. వీటితో పాటు కఅన్ హెల్తీ ఫ్యాట్స్ కూడా నార్మల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కు అవసరం అవుతుంది. శరీరంలో హార్మోనుల ఉత్పత్తికి బోరాన్ గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవల్స్ ను పెంచుతుంది.
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. రిబోఫ్లెవిన్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరమవుతుంది. అరటిపండ్లు, పైనాపిల్ లో బ్రొమోలిన్ అనే ఎంజైమ్ ఉన్నది. ఇది మేల్ లిబిడో పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -