World Athletics: ప్రపంచ అథ్లెటిక్స్ లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

World Athletics: నీరజ్ చోప్రా ఒలంపిక్ ఛాంపియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రతి టోర్నీకి తనను తాను మెరుగుపరుచుకుంటూ ఒక్కో పె మెట్టు ఎక్కుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నీరజ్ చోప్రా తాజాగా ఎన్నో పురస్కారాలను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచారు.

ఇలా ఎన్నో పురస్కారాలను అందుకున్నటువంటి నీరజ్ చోప్రా తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ లో ఏకంగా స్వర్ణం గెలిచి మరో రికార్డును సృష్టించారు. ఇలా ప్రపంచ అథ్లెటిక్స్ లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడుగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. ఆదివారం 88.17 త్రో నీరజ్ విజేతగా నిలిచారు.

 

ఈ విధంగా ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ లో భాగంగా ఈయన స్వర్ణ పథకం గెలవడంతో ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ లో మన దేశానికి మూడు పథకాలు మాత్రమే వరించాయి. ఇప్పటివరకు జరిగిన 18 ఛాంపియన్షిప్స్ లో భారతదేశానికి మూడు పథకాలు రావడం గమనార్హం 2005వ సంవత్సరంలో మొదటిసారి మన దేశానికి కాంస్య పథకం వచ్చింది. మహిళల లాంగ్ జంప్ లో భాగంగా అంజు బాబీ జార్జ్ మొదటిసారి కాంస్యం సాధించారు.

 

ఇక గత ఏడాది జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ లో భాగంగా రజితం గెలుచుకున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా స్వర్ణ పథకం గెలుచుకోవడం విశేషం ఇలా మన భారతదేశానికి ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ లో భాగంగా మొదటి స్వర్ణ పథకం గెలిచినటువంటి వ్యక్తిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. ఇలా ఈయన స్వర్ణ పథకం సాధించడంతో అందరూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -