Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయి.1. హై బుష్, 2. లో బుష్, 3. హైబ్రిడ్ సగం ఎత్తు, 4. రాబ్బితేయే. ఈ నాలుగు రకాల లోని బ్లూబెర్రీ లభిస్తుంది. అరకప్పు బ్లూ బెర్రీస్ లో 42 గ్రాములు క్యాలరీలు, ఒక గ్రాము ప్రోటీన్, ఏడు గ్రాముల చక్కెర.

ఒక గ్రాము కంటే తక్కువ కొవ్వు, పదకొండు గ్రాముల కార్బోహైడ్రేట్లు, రెండు గ్రాముల ఫైబర్ ఉంటాయి. వీటిని రోజూ తినటం వలన మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది. బ్లూ బెర్రీస్ లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయటానికి సహాయపడుతుంది బ్లూబెర్రీ పండ్లు వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు యొక్క అద్భుతమైన మూలం. ఇందులో విటమిన్ సి గాయాలని నయం చేయటంలో, ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ శరీర కణజాలాలు అవయవాల పెరుగుదలకు అవసరమైన పోషకం. ఇది చర్మం మరియు జుత్తులో తేమస్థాయిలని ప్రయోజనం చేకూర్చటంలో సహాయపడుతుంది. బ్లూ బెర్రీ ఇనుము, బాస్వరమ్, క్యాల్షియం అలాగే జింక్ యొక్క ఉత్తమ గుణాలు మొత్తం కలిగి ఉంటుంది. బ్లూ బెర్రీ పండు లోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధులకు కళ్ళు బాగా కనబడటానికి సహాయపడుతుంది. రోజు ఒక కప్పు బ్లూ బెర్రీస్ తీసుకోవడం వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15% వరకు తగ్గుతుంది.

బ్లూ బెర్రీస్ ఆంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ అపోప్టోటిక్ లక్షణాలని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియను బలోపేతం చేయటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే బ్లూ బెర్రీస్ తినడం వలన చర్మం ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించడానికి అలాగే తాజాగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లూబెర్రీస్ తినడం వలన శరీరానికి క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. అలాగే బ్లూ బెర్రీస్ డిప్రెషన్ తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -