Priyanka Jain: ప్రియాంక జైన్ సహజీవనం చేయడం వెనుక అసలు కథ ఇదే!

Priyanka Jain: బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు. ఈమె మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సీరియల్లో హీరోగా నటించిన శివకుమార్ తో ప్రేమలో పడ్డారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రియాంక బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. బిగ్ బాస్ హౌస్ లోకి తన ప్రియుడు రావడంతో మనం వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక అడగగా శివకుమార్ బయటకు రాగానే చేసుకుందామని తెలిపారు.

 

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదు కానీ ఇద్దరు సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో ఉన్నారు ఈ విషయం గురించి నెటిజన్స్ పలు ప్రశ్నలు వేశారు. ఇలా పెళ్లి చేసుకోకుండా ఇద్దరు సహజీవనం చేయడానికి గల కారణాలను శివకుమార్ ప్రియాంక తెలియచేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రియాంకకు పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఎంతో కోరికగా ఉంది. ఈ విధంగా ఘనంగా ఎక్కువ రోజులు పాటు పెళ్లి చేసుకోవాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అందుకే మేము సహజీవనం చేస్తున్నాము అంటూ వీరిద్దరూ చెప్పినటువంటి ఈ సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డబ్బు ఖర్చవుతుందని ఇలా సహజీవనం చేయడం ఏంటి ఇదేం సమాధానం చెప్పడం అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -