Aadhaar Update: ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు ఇదే.. భారీ మొత్తంలో బెనిఫిట్ పొందే ఛాన్స్!

Aadhaar Update: మన భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి గుర్తింపు కార్డులో భాగంగా ఆధార్ కార్డు ఉన్న సంగతి మనకు తెలిసిందే .పుట్టిన ప్రతి చిన్నారి నుంచి మొదలుకొని ఈ ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి. మనం ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు పొందాలన్నా లేకపోతే విదేశీ ప్రయాణాలైనా చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఆధార్ కార్డు చాలా కీలకంగా మారింది.

ఆధార్ కార్డ్ లేనిదే ఏ పని కూడా జరగడం లేదు ఇలా కీలకంగా ఉన్నటువంటి ఈ ఆధార్ కార్డుతో ఎంతో కీలకమైనటువంటి పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ని కూడా అనుసంధానం చేశారు. అయితే చాలామంది ఆధార్ కార్డులో తప్పులు ఉండటం వల్ల ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇప్పటికే తప్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. ఇక ఈ అవకాశం సెప్టెంబర్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

ఈ తేదీని సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగించి డెమొగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ చేసుకోవాలని కోరుతోంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డులో మీ పేరుతో సహా మొదలుకొని పుట్టిన తేదీ చిరునామా పేరు తప్పుగా ఉండడం వంటివి ఏవైనా ఉంటే వెంటనే ఆధార్ కేంద్రానికి వెళ్లి వీటిని అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఈ అప్డేట్ చేయడం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

పూర్తిగా ఉచితంగా ఈ సేవలను మనం పొందవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 14వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది అయితే ఈ లోగా దగ్గరలోని ఆధార్ సెంటర్లకు వెళ్లి అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది ఇలా అన్ని కరెక్ట్ గా ఉంటేనే మనం ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలను లబ్ది పొందాలన్నా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వ పథకాలను మనం పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -