Hebah Patel: ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోతున్న హెబ్బా పటేల్.. అదిరే స్టిల్స్ వైరల్!

Hebah Patel: టాలీవుడ్ ఇండస్ట్రకి చెందిన హెబ్బా పటేల్ గురించి అందరికీ తెలిసిందే. కుమారి 21ఎఫ్ తో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ అంతగా మెప్పించలేకపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

 

 

 

ఇక తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.
తను ఎంత గ్లామర్ షో చేసినా కూడా తనను ఇండస్ట్రీలో పట్టించుకునే వాళ్లే లేరు. పైగా కొత్త హీరోయిన్లు రావడంతో ఈ ముద్దుగుమ్మను అందరూ మర్చిపోయారు.

సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన హాట్ ఫోటోలు పంచుకుంటూ రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో తను ఏదో అందాలతో గ్లామర్ షో చేస్తూ బాగా రెచ్చిపోతూ కనిపించింది. ఇక ఆమె ఇచ్చిన స్టిల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -