Problems: సె*క్స్ సమస్యలను తగ్గించే మూలిక ఇదే.. ఎలా పని చేస్తుందంటే?

Problems: మానవుని జీవితంలో సెక్స్ అన్నది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో అనేక మంది లైంగిక సామర్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ సరైన పరిష్కార మార్గమేంటనే దానిపై స్పష్టత లేదు. మన పురాతన పద్ధతులే ఇందుకు మంచి విరుగుడని అంటున్నారు.

సఫేద్ మస్లీ లేదా తెల్ల మస్లీ లేదా వైట్ మస్లీ అంటారు. ఇదో రకమైన వేరు మూలిక. ఎక్కువగా అడవుల్లో దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే చల్లడి ప్రదేశాల్లో లభిస్తుంది. ఆయుర్వేదం, యునానీ, హోమియోపతిలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మందుల తయారీలో కూడా దీన్ని వాడుతున్నారు.

ఈ మూలిక అనేక ప్రయోజనాలను చేకూర్చుతుందని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఇది మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని బాగా పెంచుతుంది. ఆరోగ్యకరమైన శుక్రకణాల సంఖ్యను పెంచి, సంతాన సాఫల్యం కలిగిస్తుంది. అంతే కాదు ఎక్కువ సేపు అంగస్తంభన ఉండేలా చేస్తుంది. ఫలితంగా ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేందుకు వీలవుతుంది.

ఈ మూలికలో ఉండే గుణాలు సెక్స్ కు బాగా కలిసి వస్తాయి. మూలిక వల్ల సెక్స్ కోరికలు కూడా బాగా పెరుగుతాయి. మనకు తెలిసిన అశ్వగంధ ఎలాగైతే పనిచేస్తుందో అలాగే ఈ మూలిక కూడా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగానికి రక్త సరఫరా జోరుగా సాగాల్సి ఉంటుంది. అప్పుడే అంగం స్తంభించగలదు. అలా రక్త ప్రవాహాన్ని పెంచడంలో వైట్ మస్లీ బాగా పనిచేస్తుందని తేలింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -