Uttarakhand: అంకుల్ అని పిలవడంతో యువతి ప్రాణాలు తీయాలని చూసిన వ్యక్తి.. కానీ?

Uttarakhand: సాధారణంగా మనకంటే పెద్దవారిని గౌరవంతో అన్న, అక్క లేదంటే బంధువులు అయితే పిన్ని బాబాయ్ అత్త మామ ఇలా పిలుస్తూ ఉంటారు. ఇక సిటీలోని పిల్లలు అయితే ఎక్కువగా ఆంటీ అంకుల్ అని పిలుస్తూ ఉంటారు. చాలామంది పురుషులు ఆంటీ అంకుల్ అంటే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అక్క అన్న అంటే పెద్దగా పట్టించుకోరు కానీ ఆంటీ అంకుల్ అంటే ఏదో పెద్ద ముసలి వాళ్లని పిలిచినట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా పిలవద్దని కోపగించుకుంటూ ఉంటారు. అయితే చాలా వరకు స్త్రీలు ఎక్కువగా అలా ఆంటీ అని పిలిస్తే వాళ్ల వయసు ఎక్కువ అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు.

అలా పిలిచినప్పుడు అలా పిలవద్దు అని వారికి సరిది చెబుతూ ఉంటారు లేదంటే కోపగించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక 18 ఏళ్ల అమ్మాయిని 35 ఏళ్ల వ్యక్తి అంకుల్ అన్న పాపానికి దారుణంగా కొట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది..

18 ఏళ్ల అమ్మాయి మాట వరసకు అంకుల్ అని ఒక అతని పిలవడంతో అతడు విచక్షణ రహితంగా కొట్టాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆ అమ్మాయి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -