Priyamani: అక్కడ టాటూ వేయించుకోమని ప్రియమణిని ఇబ్బంది పెట్టిన ఆ నిర్మాత!

Priyamani: ప్రియమణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. అప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది ఈ అమ్మడు. అనంతరం పలువురు స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ప్రియమణి తన అందంతో అడపా దడపా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ప్రియమణికి యమదొంగ సినిమా అప్పట్లో మంచి పాపులారిటీని సంపాదించి పెట్టింది. అనంతరం ప్రియమణి మంచి మంచి సినీ ఆఫర్లు తన సొంతం చేసుకుంది. అప్పట్లో చారులత సినిమాకి ప్రేక్షకుల ప్రశంసలు తన సొంతం చేసుకుంది. ఇలా ప్రియమణి కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది.

అప్పటినుంచి ప్రియమణి సినీ ఆఫర్లు విషయంలో పూర్తిగా డౌన్ అయిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ అమ్మడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగింది. ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమాలో మెయిన్ రోల్ చేసింది. ఈ సినిమాలో ప్రియమణి నటనకు ప్రేక్షకులు మరో స్థాయిలో ఫిదా అయ్యారు. కానీ క్రెడిట్ మొత్తం వెంకటేష్ కి దక్కింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రియమైన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అదేమిటంటే ప్రియమణి కెరియర్ మొదటిలో ఆమెని ఒక ప్రొడ్యూసర్ బాగా ఇబ్బంది పెట్టాడట. ఆమె హీరోయిన్ గా ఒక సినిమా షూటింగ్ సగం వరకు వచ్చినప్పుడు రొమాంటిక్ సీన్ కోసం ప్రియమణి బొడ్డు దగ్గర టాటూ వేయించుకోవాలని నిర్మాత బాగా ఇబ్బంది పెట్టాడట. అయితే సినిమా కథ మొదట చెప్పినప్పుడు నిర్మాత ఈ విషయం చెప్పలేదట. కానీ ప్రియమణి షూటింగ్ సగం వరకు రావడంతో ఇష్టం లేకుండా ఆ టాటూ వేయించుకుందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -